శృంగారంలో ఉల్లి ఘాటు.. ఇక రెచ్చిపోవడమే..!

First Published Jun 10, 2021, 1:16 PM IST

ఉల్లిపాయ రోజూ తినడం వల్ల పురుషుల్లో వీర్యకణాల సంఖ్య పెరుగుతుందట. దీనిలో యాంటీ యాక్సిడెంట్స్  ఎక్కువగా ఉంటాయి.