సైజు ముఖ్యమా...? తృప్తి ముఖ్యమా..?

First Published 21, Nov 2019, 1:11 PM IST

పొడవు ఒక్కటే కాదు.. తగినంత లావు ఉండటం కూడా అంతే ముఖ్యం. అంగ ప్రవేశం తర్వాత కూడా స్త్రీకి అది జరిగినట్లు తెలియకపోతే.. కచ్చితంగా సమస్య ఉందనే అర్థం అంటున్నారు నిపుణులు.

చాలా మంది అబ్బాయిలకు అంగం సైజు విషయంలో చాలా అనుమానాలు ఉంటాయి. అంగం సైజు చిన్నగా ఉంటే.. శృంగారానికి పనికిరామేమో అని భయపడిపోతుంటారు. ఇంకొందరం.. తమ అంగం సైజు చిన్నగా ఉందని తమ పార్ట్ నర్ దూరం పెట్టేస్తోందని అభద్రతా భావానికి గురౌతుంటారు. అయితే.. ఇలాంటి విషయంలో అనవసరంగా లేనిపోని అపోహలు పెట్టుకోవద్దని నిపుణులు చెబుతున్నారు.

లైంగిక తృప్తికి పురుషాంగం పరిణామమే ముఖ్యమన్నది పూర్తిగా అపోహ అని నిపుణులు చెబుతున్నారు. అయితే.. అసలు సైజుకి ఏ మాత్రం ప్రాధాన్యత లేదు అనుకోవడం కూడా పొరపాటే. సగటు పరిమాణం ఉండటం చాలా అవసరమని నిపుణులు చెబుతున్నారు.

ముఖ్యంగా పొడవు ఒక్కటే కాదు.. తగినంత లావు ఉండటం కూడా అంతే ముఖ్యం. అంగ ప్రవేశం తర్వాత కూడా స్త్రీకి అది జరిగినట్లు తెలియకపోతే.. కచ్చితంగా సమస్య ఉందనే అర్థం అంటున్నారు నిపుణులు. మరోవైపు స్త్రీల యోని కూడా కొందరిలో చాలా సాగినట్లు ఉండొచ్చు. కొందరిలో కాన్పు సమయంలో చినిగిపోవచ్చు. లేదా డెలివరీ సమయంలో డాక్టర్లు అక్కడ కోసి ఉండొచ్చు.

కారణం ఏంటో తెలుసుకొని ఆ తర్వాతే సమస్య ఉందో లేదో తెలుసుకోవాలని సూచిస్తున్నారు. దేశదేశాల్లో సగటున పురుషాంగం సైజు ఎంత ఉంటోందన్న దానిపై చాలా అధ్యయనాలు చేశారు. ఇవి మన దేశంలోనూ జరిగాయి. సగటున పురుషాంగం పొడువు 4 అంగుళాలున్నా చాలు అంటున్నారు.

సైజు కన్నా కూడా భాగస్వామిని తృప్తిపరడం ఎలా , ఎక్కడెక్కడ ప్రేరేపిస్తే ఆమెలో భావప్రాప్తి కలుగుతుందన్న విషయంపై దృష్టి పెట్టాలని సూచిస్తున్నారు. అదేవిధంగా చాలా మంది పురుషాంగం పొడవు ఎక్కువగా ఉండాలని భావిస్తుంటారని.. అయితే పొడవుకన్నా  కూడా లావు చాలా ముఖ్యమని చెబుతున్నారు.

లావు ఎక్కువగా ఉన్నప్పుడు స్త్రీలు ఎక్కువ తృప్తి పొందుతారని చెబుతున్నారు. స్త్రీకి తృప్తినిచ్చే కేంద్రాలన్నీ చాలా వరకు యోని పైభాగన, ముఖ ద్వారం దగ్గర ఉంటాయని చెబుతున్నారు. పోర్న్ సినిమాలు చూసి లేనిపోనివి ఊహించుకొని భ్రమలో బతకొద్దని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

అంతేకాదు..చలికాలంలో చాలా మంది అంగ పరిమాణం తగ్గుతుంది. దానిని పెద్ద సమస్యగా చేసుకొని బాధపడాల్సిన అవసరం లేదనంటున్నారు. నిజానికి చలికాలంలో వాతావరణ మార్పుల వల్ల అంగం కొంత కుంచించుకుపోయినట్టు కనిపించడం సహజం. చల్లని వాతావరణానికి అంగంలోని స్పాంజ్‌ లాంటి కణజాలం కుంచించుకుపోవడం వల్ల ఇలా జరుగుతుంది.

శృంగారానికి సంబంధించిన ఫీలింగ్స్ కలిగినప్పుడు అంగం సైజు పెరుగుతుంది. ఈ కాలంలోనూ ఎప్పటిలాగానే అంగం సైజు పెరిగితే.. మీరు పెద్దగా భయపడాల్సిన పనిలేదు. లైంగిక కోరిక కలిగినప్పుడు అంగం స్తంభిస్తున్నా, స్తంభించిన పురుషాంగం కనీసం మూడున్నర అంగుళాల మేర పెరుగుతున్నా కంగారు పడవలసిన పని లేదు

అంగంతోపాటు, వృషణాలు కూడా చల్లని వాతావరణానికి కుంచించుకుపోవడం అత్యంత సహజం. కాబట్టి ఈ మార్పులకు భయపడకూడదని నిపుణులు చెబుతున్నారు.

loader