కొంపముంచుతున్న సెల్ ఫోన్... ఇక సంసారానికి పనికిరారు..!

First Published May 2, 2021, 12:22 PM IST

ప్యాంటు జేబులో మొబైల్ ఫోన్‌ను ఉంచినప్పుడు, దాని నుండి వెలువడే రేడియో ఫ్రీక్వెన్సీ విద్యుదయస్కాంత వికిరణం స్పెర్మ్‌పై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి.