తగ్గిన శృంగార కోరికలు పెంచే.. మార్గాలివే..

First Published Feb 19, 2021, 11:51 AM IST

ఏ వయసువారికైనా శృంగారం శారీరక, మానసిక ఉత్తేజానికి ఎంతో చక్కగా పనిచేస్తుంది. చక్కటి శృంగారం ఆ జంట మధ్య అన్యోన్యమైన సంబంధాలకు దారి తీస్తుంది. వారి రిలేషన్ షిప్ దీర్ఘకాలం అద్భుతంగా కొనసాగడానికి తోడ్పడుతుంది.