శృతి మించిన శృంగారం.. తట్టుకోలేక యువతి మృతి

First Published 2, Sep 2020, 3:17 PM

కాసేపటి తర్వాత గోకుల్ ఆమెను సెక్స్‌ కోసం ప్రేరేపించగా ఆమె అంగీకరించింది. ఇద్దరూ అన్నీ మరిచి శృంగారం లోకంలో విహరించడం మొదలుపెట్టారు.

శృంగారం ఆరోగ్యానికి మంచిదే. అయితే.. అది శృతి మించితే మాత్రం ప్రమాదమని ఇప్పటికే చాలా సార్లు నిపుణులు హెచ్చరించారు. అయితే.. తాజాగా ఈ విషయం ఓ జంట విషయంలో నిజమైంది.

మితిగా ఆనందించాల్సిన శృంగారంలో అతి చేశారు.. చివరకు ఒకరు ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటన కేరళ రాష్ట్రంలో చోటుచేసుకోగా పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

కేరళలోని అలప్పుఝా ప్రాంతానికి చెందిన ఓ యువతి చదువు పూర్తిచేసుకుంది. ఇటీవల ఆమె ఉద్యోగ ప్రయత్నాలు మొదలుపెట్టింది.. కాగా.. ఉద్యోగ ప్రయత్నాల్లో భాగంగా ఆమె ఓ ఇంటర్వ్యూకి వెళ్లాల్సి వచ్చింది.

ఆ  ఇంటర్వ్యూ నిమిత్తం ఈ నెల 12వ తేదీ కొచ్చిన్‌కు వెళ్లింది. అక్కడ తన సోషల్‌మీడియా ఫ్రెండ్ అయిన గోకుల్ అనే యువకుడిని కలిసింది. ఆ రోజు అక్కడే ఉండాల్సి రావడంతో ఇద్దరూ కలిసి ఓ హోటల్‌లో గది తీసుకున్నారు.

ఆ  ఇంటర్వ్యూ నిమిత్తం ఈ నెల 12వ తేదీ కొచ్చిన్‌కు వెళ్లింది. అక్కడ తన సోషల్‌మీడియా ఫ్రెండ్ అయిన గోకుల్ అనే యువకుడిని కలిసింది. ఆ రోజు అక్కడే ఉండాల్సి రావడంతో ఇద్దరూ కలిసి ఓ హోటల్‌లో గది తీసుకున్నారు.

కాసేపటి తర్వాత గోకుల్ ఆమెను సెక్స్‌ కోసం ప్రేరేపించగా ఆమె అంగీకరించింది. ఇద్దరూ అన్నీ మరిచి శృంగారం లోకంలో విహరించడం మొదలుపెట్టారు.

కాసేపటి తర్వాత గోకుల్ ఆమెను సెక్స్‌ కోసం ప్రేరేపించగా ఆమె అంగీకరించింది. ఇద్దరూ అన్నీ మరిచి శృంగారం లోకంలో విహరించడం మొదలుపెట్టారు.

కాసేపటి తర్వాత గదిలో నుంచి యువతి పెద్దగా కేకలు వేయడం ప్రారంభించింది. ఆ వెంటనే గోకుల్ అర్ధనగ్నంగా బయటకు పరుగులు తీశాడు. దీంతో సిబ్బంది ఏం జరిగిందోనన్న ఆందోళనతో గదిలోకి వెళ్లి చూడగా యువతి అపస్మారక స్థితిలో పడి ఉంది.

దీంతో ఆమెను హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు తేల్చారు. అతిగా సెక్స్ చేయడం వల్లే ఆమె జననాంగాల వద్ద రక్తస్రావం జరిగి చనిపోయిందని పోస్టుమార్టం రిపోర్టులో వెల్లడి కావడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న గోకుల్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

loader