కరోనాకి మందు.. బాయ్ ఫ్రెండ్ వీర్యాన్ని అందులో కలుపుకొని...

First Published 4, May 2020, 2:59 PM

బాయ్ ఫ్రెండ్ వీర్యాన్ని పండ్ల రసాల్లో కలుపుకొని మరీ తాగుతుందట. తనలో రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉండటానికి ఇదే కారణమని ఆమె చెప్పడం విశేషం.

కరోనా వైరస్ ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా అందరినీ కలవరపెడుతున్న సంగతి తెలిసిందే. కాగా.. ఇప్పటి వరకు ఈ వైరస్ కి ఎవరూ మందు కనిపెట్టలేకపోయారు.

కాగా... ఓ మహిళ మాత్రం వీర్యం తాగితే.. ఈ కరోనా వైరస్ దరిచేరదని చెబుతోంది.ఈ సంఘటన లండన్ లో చోటుచేసుకోగా.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

లండన్ కి చెందిన ఓ మహిళకు పెళ్లై.. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే.. ఆమె ప్రతిరోజూ తన ప్రియుడి వీర్యాన్ని తాగుతుందట.

ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించింది. దాదాపు మూడు సంవత్సరాలుగా ఆమె అదే పని చేస్తుండటం విశేషం.

ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించింది. దాదాపు మూడు సంవత్సరాలుగా ఆమె అదే పని చేస్తుండటం విశేషం.

బాయ్ ఫ్రెండ్ వీర్యాన్ని పండ్ల రసాల్లో కలుపుకొని మరీ తాగుతుందట. తనలో రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉండటానికి ఇదే కారణమని ఆమె చెప్పడం విశేషం.

బాయ్ ఫ్రెండ్ వీర్యాన్ని పండ్ల రసాల్లో కలుపుకొని మరీ తాగుతుందట. తనలో రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉండటానికి ఇదే కారణమని ఆమె చెప్పడం విశేషం.

ఇలా వీర్యాన్ని తాగడం వల్ల గత మూడు సంవత్సరాలుగా..కనీసం ఆమెకు జలుబు, జ్వరం లాంటివి కూడా రాలేదని గర్వంగా చెబుతోంది.

తన ప్రియుడు ఎంతో ఆరోగ్యంగా ఉంటాడని.. అందుకే తాను అతని వీర్యం మాత్రమే తీసుకుంటానని చెప్పడం విశేషం.

ఆ వీర్యాన్ని బనానా, బెర్రీస్.. విటమిన్స్ ఎక్కువగా ఉండే ఆహారంలో కలిపి తీసుకుంటానని చెబుతోంది.

కనీసం వారానికి మూడుసార్లు వీర్యాన్ని ఆమె తాగుతానని చెప్పడం విశేషం.

అంతేకాకుండా.. తాను తన బిడ్లలకు పాలు ఇస్తానని.. వారు ఆరోగ్యంగా ఉండాలంటే.. తాను కూడా ఆరోగ్యంగా ఉండటం అవసరమే కదా అని చెబుతోంది.

అందుకోసమే అసలు తాను ఇలా వీర్యం తాగడం మొదలుపెట్టానని చెప్పడం గమనార్హం. దాదాపు 2017 నుంచి తాను ఇలా చేస్తున్నానని ఆమె చెప్పింది.

చాలా మంది సౌందర్యం కోసం వీర్యాన్ని ఫేషియల్స్ గా వాడగా లేనిది.. తాను ఆరోగ్యం కోసం వాడటంలో తప్పేముంది అని ఎదురు ప్రశ్నిస్తుండటం విశేషం.

అయితే.. ఆమెను ఎవరూ ఫాలో కాకూడదని నిపుణులు చెబుతున్నారు. వీర్యం తాగితే ఆరోగ్యవంతులౌతారనే విషయంలో ఎలాంటి నిజం లేదని నిపుణులు చెబుతున్నారు.

ఇప్పటి వరకు అలాంటి పరిశోధన ఏమీ జరగలేదని చెప్పారు. అయితే.. ఆమెది మాత్రం కేవలం ఆమె నమ్మకమేనని చెబుతున్నారు.

loader