MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Relationship
  • భర్తలు ఇలా చేస్తే భార్యలు ఫిదా అయిపోతారు..!

భర్తలు ఇలా చేస్తే భార్యలు ఫిదా అయిపోతారు..!

మీరు వారి కోసం ఉత్తరాలు రాసి.. వాటిని ఇంట్లో అక్కడక్కడా ఉంచండి. వాటిని మీ భార్య చదివేలా చేయండి.. వారికి కచ్చితంగా నచ్చుతుంది.

2 Min read
ramya Sridhar
Published : Jun 18 2022, 01:04 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
110

భార్య భర్తలు జీవితాంతం ఆనందంగా ఉండాలని కోరుకుంటారు. అయితే.. అందుకోసం ఏం చేయాలి అనే విషయంలో మాత్రం వారికి పెద్దగా క్లారిటీ ఉండదు. చాలా మంది పురుషులు పెళ్లికి ముందు చూపించిన శ్రద్ద.. పెళ్లి తర్వాత చూపించరు. అందుకే.. దంపతుల మధ్య బేధాభిప్రాయాలు వస్తూ ఉంటాయి. అయితే.. అలా కాకుండా.. భర్తలు.. తమ బార్య విషయంలో ఈ జాగ్రత్తలు తీసుకొన్ని.. ఈ టిప్స్ ఫాలో అయితే.. ఏ భార్య అయినా భర్త ప్రేమకు పడిపోవాల్సిందే. 

210
Image Credit: Instagram

Image Credit: Instagram

చాలా మంది భార్యలు తమ భర్తల నుంచి సర్ ప్రైజ్ లు ఎక్స్ పెక్ట్ చేస్తారు. అయితే..  ఆ సర్ ప్రైజ్ ని అందరిలా కాకుండా భిన్నంగా ఇస్తే.. వారు మీకు ఫిదా అయిపోతారు. మీరు వారి కోసం ఉత్తరాలు రాసి.. వాటిని ఇంట్లో అక్కడక్కడా ఉంచండి. వాటిని మీ భార్య చదివేలా చేయండి.. వారికి కచ్చితంగా నచ్చుతుంది.
 

310

మీ పెళ్లి రోజు, లేదంటే మీ భార్య పుట్టిన రోజు.. లేదా మీరు మొదటిసారి కలుసుకున్న రోజు.. ిలా ఏదో ఒక ప్రత్యేకమైన రోజున ఆమెకు పూల బొకే బహుమతిగా ఇవ్వండి.

410
Image: Getty Images

Image: Getty Images

మీ భార్యకు బాగా నచ్చిన అన్ని పాటలను కలిపి ఓ ప్లే లిస్ట్ తయారు చేయండి. వాటిని ఓ రొమాంటిక్ డిన్నర్ ఇంట్లోనే ఏర్పాటు చేసి.. వాటిని ప్లే చేసి ఆమెకు వినిపించండి..

510
Image: Getty Images

Image: Getty Images

ఇద్దరూ ప్రతిరోజూ పనితో చాలా బిజీగా ఉంటారు. పని ఒత్తిడితో కనీసం మనస్పూర్తిగా నవ్వుకొని కూడా ఉండరు. కాబట్టి.. సరదాగా ఇద్దరూ కూర్చొని కబుర్లు చెప్పుకోవాలి. మీరు జోక్స్ వేసి.. మీ భార్య మనస్పూర్తిగా నవ్వేలా చేయాలి.
 

610
Image: Getty Images

Image: Getty Images

Will face all the problems together: We often feel alone when we face a problem. But things fall in place and look a lot clearer when we have our partner’s support. Don’t think twice before letting them know that no matter what problem they face or come across, you will always hold their hand and fight it together.

710

ఆఫీసుల్లో పని బిజీలో ఉన్నప్పటికీ.. మధ్యమ ధ్యలో భార్యకు ఫోన్ చేసి కాస్త  ప్రేమగా మాట్లాడాలి. అప్పుడప్పుడు మధ్యలో  ఐ లవ్ యూ లాంటివి చెప్పండి. మీ భార్య ఆనందపడుతుంది.
 

810

ఇంట్లో పని, ఆఫీసు పనితో ఇబ్బంది పడుతున్న మీ భార్యకు రిలాక్స్డ్ గా మసాజ్ చేయండి. ఇది వారికి చాలా ఉపశమనం కలిగిస్తుంది.
 

910

ఎప్పుడూ ఇంట్లోనే కాకుండా.. అప్పుడప్పుడు.. మీ భార్యను డిన్నర్ కి బయటకు తీసుకువెళుతూ ఉండాలి. స్పెషల్ డేస్ లోనే కాకుండా.. మామూలు రోజుల్లో కూడా తీసుకువెళ్లి సర్ ప్రైజ్ చేయండి.

1010

మీ ఇద్దరూ ఆనందంగా గడిపిన ఫోటోలను ఓ ఆల్బమ్ లా తయారు చేసి.. మీ భార్యకు బహుమతిగా ఇవ్వండి. అది వారికి బాగా నచ్చుతుంది.
 

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.

Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved