శృంగారం తర్వాత అలా చేస్తే.. ఆ కిక్కే వేరు!

First Published 17, Oct 2020, 5:11 PM

కామసూత్రలో శృంగారం కోసం ప్రత్యేకమైన శాస్త్రమే ఉంది. ఇందులో అనేక కిటుకులు, సూత్రాలతో దాంపత్య నౌకను సంసార సాగరంలో ఎలా ఇదాలో మన పెద్దలు తెలిపారు.

శృంగారం అనేది చీకటి వ్యవహారంగా చాలా మంది పరిగణిస్తూ ఉంటారు. అయితే... ఇది చాటు మాటుగా చర్చించుకోవాల్సిన విషయమేమీ కాదని నిపుణులు చెబుతున్నారు. శృంగారానికి తెరలు ఉండాలి కానీ... అవి గదులకు మాత్రమే పరిమితం కావాలని అని చెబుతున్నారు.

ఈ విషయం తెలిక.. చాలా మంది ఈ విషయాల గురించి మాట్లాడటం కూడా పెద్ద నేరం అన్నట్లుగా ప్రవర్తిస్తూ ఉంటారు. దాని వల్ల వచ్చే లాభాలు ఏమీ లేకపోయినా నష్టాలు ఉన్నాయని హెచ్చరిస్తున్నారు. దీంతో చీకటిలోనే అపోహలు సృష్టించేసుకుంటారు.

అయితే.. మనిషికి తిండి, నిద్ర ఎంత ముఖ్యమో.. శృంగారం కూడా అంతే అవసరమని నిపుణులు చెబుతున్నారు. కామసూత్రలో శృంగారం కోసం ప్రత్యేకమైన శాస్త్రమే ఉంది.

ఇందులో అనేక కిటుకులు, సూత్రాలతో దాంపత్య నౌకను సంసార సాగరంలో ఎలా ఇదాలో మన పెద్దలు తెలిపారు. ముఖ్యంగా పడక గదిలో మగవాడు సెక్స్ చేసిన తర్వాత తన పని అయిపోయింది అనుకొని పడుకుంటాడు.

అయితే.. అలా చేయడం వల్ల భార్య తృప్తి చెందిందో లేదో తెలుసుకునే ప్రయత్నం కూడా చేయరు. దాని వల్ల దంపతుల మధ్య తెలియకుండానే దూరం పెరిగిపోతుందట.

అలా కాకుండా శృంగారం చేసిన తర్వాత ఇద్దరూ కలిసి జలకాలు ఆడటం, లేదా స్నానం చేయాలని, ఆ తర్వాత ఇద్దరూ తమకిష్టమైన పానీయాలు, ఆహారాలు సేవించాలట. అలా చేస్తే వారి బంధం మరింత బలంగా మారుతుందట.

కలయిక తర్వాత దాని గురించి దంపతులు ఇద్దరూ చర్చించుకోవడం వల్ల కూడా వారి బంధం మరింత ధృఢంగా మారుతుందట.

కలయికకు ముందు కూడా దాని గురించి మాట్లాడుకోవడం మంచిదేనట. రొమాంటిక్ టాక్ ఎప్పుడైనా హాయిని ఇస్తుందట. అప్పుడే  బంధం మరింత బలపడుతుంది. కానీ చాలా మంది ఈ చిన్న విషయాలను మరిచిపోవడం లేదంటే పట్టించుకోకపోవడం చేస్తుంటారు.

loader