కూతురి ఆన్ లైన్ క్లాసెస్... ఒంటిపై నూలు పోగు లేకుండా తల్లి.. ఏడ్వలేేక..

First Published 30, May 2020, 12:47 PM

తాజాగా జరిగిన ఓ సంఘటన మాత్రం అందరినీ విస్తుపోయేలా చేసింది. కూతురి ఆన్ లైన్ క్లాస్ లో ఓ తల్లి నగ్నంగా దర్శనమిచ్చింది. ఈ సంఘటన అమెరికాలో చోటుచేసుకోగా.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ప్రస్తుతం కరోనా వైరస్ ప్రపంచ దేశాలను పట్టి పీడిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రపంచంలోని చాలా ప్రాంతాల్లో లాక్ డౌన్ ప్రకటించారు.

దీంతో...ఎక్కడి పనులు అక్కడ ఆగిపోయాయి. అయితే.. కొన్ని సంస్థలు మాత్రం ఆన్ లైన్ సహాయంతో పనులు పూర్తి చేస్తున్నారు. అయితే.. ఆ ఆన్ లైన్ వీడియోల్లో బూతు వీడియోలు దర్శనమిచ్చి అందరినీ షాకింగ్ కి గురిచేస్తున్నాయి..

మొన్నామధ్య లండన్ లో స్టూడెంట్స్ కి ఆన్ లైన్ క్లాసులు నిర్వహిస్తుండగా పోర్న్ వీడియోలు ప్రత్యక్షమైన సంగతి తెలిసిందే. ఆ తర్వాత దక్షిణాఫ్రికాలో ఎంపీల వీడియో కాన్ఫరెన్స్ లోనూ ఇలాంటి సంఘటనే చోటుచేసుకుంది.

మొన్నామధ్య లండన్ లో స్టూడెంట్స్ కి ఆన్ లైన్ క్లాసులు నిర్వహిస్తుండగా పోర్న్ వీడియోలు ప్రత్యక్షమైన సంగతి తెలిసిందే. ఆ తర్వాత దక్షిణాఫ్రికాలో ఎంపీల వీడియో కాన్ఫరెన్స్ లోనూ ఇలాంటి సంఘటనే చోటుచేసుకుంది.

తాజాగా జరిగిన ఓ సంఘటన మాత్రం అందరినీ విస్తుపోయేలా చేసింది. కూతురి ఆన్ లైన్ క్లాస్ లో ఓ తల్లి నగ్నంగా దర్శనమిచ్చింది. ఈ సంఘటన అమెరికాలో చోటుచేసుకోగా.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

తాజాగా జరిగిన ఓ సంఘటన మాత్రం అందరినీ విస్తుపోయేలా చేసింది. కూతురి ఆన్ లైన్ క్లాస్ లో ఓ తల్లి నగ్నంగా దర్శనమిచ్చింది. ఈ సంఘటన అమెరికాలో చోటుచేసుకోగా.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

యాష్లే ఫోర్ట్ స్మిత్ అనే మహిళకు ముగ్గురు కుమార్తెలు. లాక్ డౌన్ కారణంగా అందరూ ఇంట్లోనే ఉంటున్నారు. ఆమె చిన్న కుమార్తె ఫస్ట్ క్లాస్ చదువుతోంది.

ఆమెకు జూమ్ యాప్ ద్వారా ఆన్ లైన్ క్లాసెస్ నిర్వహించారు. అయితే.. కూతురికి ల్యాప్ టాప్ ఇచ్చి.. ఆమె తన గదిలోకి వచ్చేసింది.

ఆ తర్వాత ఆమె స్నానానికి వెళ్లి గదిలోకి వచ్చింది. అప్పుడు ఆమె ఒంటిపై టవల్ మాత్రమే ఉంది. దానిని కూడా తొలగించి డ్రెస్ వేసుకుందామని అనుకుంది.

సడెన్ గా అప్పుడే ఆమె ఓ విషయాన్ని గమనించింది. హాల్ లో ఉండాల్సిన కూతురు బెడ్రూమ్ లో ఉందని. అది కూడా చేతిలో లాప్ టాప్ తో.. జూమ్ ఆన్ లైన్ క్లాసులు వింటూ..

తాను నగ్నంగా తన కూతురి క్లాస్ మెట్స్, టీచర్స్ అందరికీ కనపడిపోయానని వెంటనే ఆమె అర్థం చేసుకుంది. ఆ విషయంలో ఆమెకు ఏడుపు వచ్చింది. కానీ.. దానిని బయట పెట్టకుండా ఆమె నవ్వేసింది.

కాగా.. ఆ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. కాగా... ఆమె ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేయకపోవడం గమనార్హం.

ఈ విషయంపై తనలాంటి పేరెంట్స్ కి ఆమె సలహాలు ఇస్తున్నారు. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చెబుతూ తనకు ఎదురైన చేదు అనుభవాన్ని వివరించడం విశేషం.

loader