అమ్మాయిలకు అస్సలు నచ్చని పొజిషన్ ఇదే..
First Published Dec 7, 2020, 3:02 PM IST
హెల్ప్స్ పీపుల్ అనే డేటింగ్ యాప్ ఆడవాళ్లు, మగవాళ్లు శృంగారంలో అయిష్టత చూపించే అంశం ఏమిటనేదానిపై సర్వే చేపట్టారు. ఆ సర్వేలో కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి.

శృంగారం గురించి మాట్లాడుకోవడానికి చాలా మంది ఇష్టపడరు. కానీ.. దానిపై ఆసక్తి మాత్రం అందరిలో ఉంటుందనేది నిపుణుల వాదన. ముఖ్యంగా యుక్త వయసు వచ్చిన దగ్గర నుంచి దాదాపు 90శాతం యువత శృంగారం గురించే ఎక్కువ సమయం ఆలోచిస్తూ ఉంటారట.

తమ భాగస్వామి తో రతి క్రీడలో పాల్గొనేందుకు చాలా ఆసక్తి కనపరుస్తారు. ఆడ, మగ అని తేడా లేకుండా శృంగారం గురించి ఆలోచనలు కులుగుతూనే ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.
Today's Poll
మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?