ఇలాంటి సెక్స్ ఫాంటసీలు మీకు ఉన్నాయా...?

First Published Dec 15, 2020, 2:57 PM IST

ఇలాంటి కలలపై కాలిఫోర్నియాకు చెందిన కొందరు నిపుణులు పరిశోధనలు జరిపారు. వారి పరిశోధనలు పలు ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి.

శృంగారంలో చాలా మంది కి చాలా ఫాంటసీలు ఉంటాయి. అందులో.. సినీ తారలతో శృంగారంలో పాల్గొనాలని చాలా మందికి ఉంటుంది. పెళ్లికి ముందు కలలలో వాళ్లని ఊహించుకుంటూ గడిపేవాళ్లు చాలా మంది ఉంటారు.

కొందరైతే.. ఏకంగా పలానా హీరో లేదా హీరోయిన్ లా ఉండే వారిని మాత్రమే వివాహం చేసుకోవాలనుకుంటారు. వారి గురించి గురించే ఆలోచిస్తుంటారు. చివరకు వారితో శృంగారం చేస్తున్నట్లు రోజూ కలలు కంటూ.. ఆ కలల్లోనే జీవిస్తుంటారు.

కొందరు పెళ్లి తర్వాత వాటిని అక్కడితో ముగించేస్తారు. కానీ.. కొందరు మాత్రం పెళ్లైనా తమ అభిమాన నటిని స్మరించడం మాత్రం మర్చిపోరు.

అది మనసులో పెట్టుకుంటే పర్లేదు..కానీ.. భార్యతో సంసారం చేస్తూ.. తమ అభిమాన తారల పేర్లను జపిస్తూ ఉంటారు. భర్తలు చేసే ఈ పనులతో చాలా మంది భార్యలు మండిపడుతున్నారు.

కాగా.. దీనిపై పలు పరిశోధనలు కూడా జరిగాయి. దీనిపై నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు చూద్దాం..

సినీ తారలతో శృంగారాన్ని ఆస్వాదించినట్లు కలలు రావడానికి, ప్రత్యేకంగా శృంగార సంబంధ కలలు రావడానికి కారణాలు ఉన్నాయంట.

సినీ తారలతో శృంగారాన్ని ఆస్వాదించినట్లు కలలు రావడానికి, ప్రత్యేకంగా శృంగార సంబంధ కలలు రావడానికి కారణాలు ఉన్నాయంట.

ఇలాంటి కలలపై కాలిఫోర్నియాకు చెందిన కొందరు నిపుణులు పరిశోధనలు జరిపారు. వారి పరిశోధనలు పలు ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి.

ఇలాంటి కలలపై కాలిఫోర్నియాకు చెందిన కొందరు నిపుణులు పరిశోధనలు జరిపారు. వారి పరిశోధనలు పలు ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి.

జీవితంలో.. మనసుకు నచ్చిన వాళ్లు ఎవరూ లేని సమయంలోనే అలాంటి కలలు ఎక్కువగా వస్తాయంటున్నారు నిపుణులు. మనసుకు నచ్చిన వ్యక్తి దొరికే వరకు అలాంటి కలలు వస్తునే ఉంటాయన్నారు.

ఒక్కసారి వాళ్ల జీవితంలో వారికి నచ్చిన వ్యక్తి లభిస్తే.. అలాంటి కలలకు పుల్ స్టాప్ పడతాయంటున్నారు నిపుణులు.

Today's Poll

ఎంత మంది ఆటగాళ్లతో ఆడడానికి ఇష్టపడుతారు?