కోడలిపై కన్నేసిన మామ.. నోర్మూసుకోమన్న అత్త, చివరకు..

First Published 28, May 2020, 12:55 PM

అత్త సమాధానానికి కొత్త కోడలికి దిమ్మ తిరిగిపోయింది. ఏం చేయాలో పాలుపోక భర్తకి చెప్పుకుని బాధపడింది. అక్కడ కూడా ఆమెకు నిరాశే ఎదురైంది. భర్త ఆమె మాటలను నమ్మలేదు.

ఇంటికి వచ్చిన కొత్త కోడలికి కన్న కూతురిలా చూసుకోవాల్సిన మామ.. కామంతో కళ్లుమూసుకుపోయి అసభ్యంగా ప్రవర్తించాడు. ఇంట్లో భార్య, కొడుకు లేని సమయంలో.. కొడలిని తన సొంతం చేసుకోవాలని అనుకున్నాడు.

అసభ్య మాటలతో వేధిస్తూ.. కోడలిపై రోజు రోజుకీ కీచకంగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. తట్టుకోలోక పోయిన కోడలు అత్త దగ్గర మొర పెట్టుకుంది. మద్దతు ఇవ్వాల్సిన అత్త.. నోర్మూసుకోని ఉండమని ఉచిత సలహా ఇచ్చింది.

ఇక భరించలేక భర్త దగ్గర వాపోయింది. తండ్రి మీద అపారమైన నమ్మకం ఉన్న కొడుకు.. భార్య మాటలను నమ్మలేకపోయాడు. పైగా తన తండ్రిని తప్పుగా మాట్లాడతావా అంటూ ఆమెకి అక్షింతలు వేశాడు. ఈ సంఘటన పంజాబ్ లో చోటుచేసుకోగా..  పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఇరవై ఏళ్ల యువతికి ఐదు నెలల కిందట గతేడాది డిసెంబర్ 19న పంద్రవాడకి చెందిన యువకుడితో వివాహమైంది. పెళ్లై అత్తారింట్లో అడుగుపెట్టిన కొద్దిరోజులకే ఆమెకి లైంగిక వేధింపులు ఎదురయ్యాయి.

కన్నకూతురిలా చూసుకోవాల్సిన మామ ఆమెపై కన్నేసి అసభ్యంగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. డబుల్ మీనింగ్ డైలాగులతో ఇబ్బంది పెట్టాడు. మామ ప్రవర్తనతో భయపడిపోయిన కోడలు విషయం అత్తకి చెప్పింది. ఆమె నోర్మూసుకొని పడి ఉండమని చెప్పింది.

కన్నకూతురిలా చూసుకోవాల్సిన మామ ఆమెపై కన్నేసి అసభ్యంగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. డబుల్ మీనింగ్ డైలాగులతో ఇబ్బంది పెట్టాడు. మామ ప్రవర్తనతో భయపడిపోయిన కోడలు విషయం అత్తకి చెప్పింది. ఆమె నోర్మూసుకొని పడి ఉండమని చెప్పింది.

అత్త సమాధానానికి కొత్త కోడలికి దిమ్మ తిరిగిపోయింది. ఏం చేయాలో పాలుపోక భర్తకి చెప్పుకుని బాధపడింది. అక్కడ కూడా ఆమెకు నిరాశే ఎదురైంది. భర్త ఆమె మాటలను నమ్మలేదు.

అత్త సమాధానానికి కొత్త కోడలికి దిమ్మ తిరిగిపోయింది. ఏం చేయాలో పాలుపోక భర్తకి చెప్పుకుని బాధపడింది. అక్కడ కూడా ఆమెకు నిరాశే ఎదురైంది. భర్త ఆమె మాటలను నమ్మలేదు.

ఈ క్రమంలో ఇంట్లో కోడలు ఒంటరిగా ఉన్న సమయంలో మామ అత్యాచారం చేసేందుకు యత్నించాడు. ఎలాగో తప్పించుకున్న కోడలు విషయాన్ని భర్తకి చెప్పింది. ఈ సారి ఆమెకు భారీ షాకిచ్చాడు భర్త. మరోసారి అలా జరిగితే తన ఫోన్‌లో వీడియో తీయాలని సూచించాడు.

ఇవేవీ తెలియని మామ కామంతో రెచ్చిపోయాడు. కొడుకు ఇంట్లో లేని సమయంలో మరోసారి కోడలిపై అత్యాచారం చేసేందుకు విఫలయత్నం చేశాడు.

భర్త సూచనల మేరకు మామ బాగోతాన్ని వీడియో తీసిన కోడలు.. భర్తకి చూపించడంతో పాటు పోలీసులను ఆశ్రయించింది. అత్యాచార యత్నం కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. నిందితుడు పరారీలో ఉన్నాడు.

loader