తొలి రాత్రి రోజు తెలిసింది.. తన భార్య ఓ మగాడని..!

First Published 16, Jun 2020, 1:50 PM

మీటా తల్లిదండ్రులు కట్నంగా రూ.1.08 లక్షలు కూడా ఇచ్చారు. వైభవంగా వారి పెళ్లి జూన్ 2న జరిగింది.

అందరిలాగానే అతను కూడా ఆనందంగా పెళ్లి చేసుకున్నాడు. తొలి రాత్రి ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూశాడు.  కానీ ఆ ఆనందం ఎంతసేపు నిలవలేదు. తాను ఎదురు చూసిన క్షణాలే అతని తొలి రాత్రిని కాళ రాత్రిగా మార్చేశాయి.

తాను పెళ్లి చేసుకుంది ఓ అమ్మాయిని కాదు... అబ్బాయి అని తెలిసి కంగు తిన్నాడు. ఈ సంఘటన ఇండోనేషియాలో చోటుచేసుకోగా పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఇండోనేసియాలోని సెంట్రల్ జావా కేదిరి పట్టణంలో ఈ అపభ్రంశపు శోభనం జరిగింది. ముహ్(31), మీటా(25)లకు ఫేస్ బుక్‌లో పరిచయమైంది. మీటా మిఠాయి మాటలతో ముహ్‌ను వల్లో వేసుకుంది. ఇద్దరూ పెద్దలను ఒప్పించి పెళ్లాడారు.

ఇండోనేసియాలోని సెంట్రల్ జావా కేదిరి పట్టణంలో ఈ అపభ్రంశపు శోభనం జరిగింది. ముహ్(31), మీటా(25)లకు ఫేస్ బుక్‌లో పరిచయమైంది. మీటా మిఠాయి మాటలతో ముహ్‌ను వల్లో వేసుకుంది. ఇద్దరూ పెద్దలను ఒప్పించి పెళ్లాడారు.

మీటా తల్లిదండ్రులు కట్నంగా రూ.1.08 లక్షలు కూడా ఇచ్చారు. వైభవంగా వారి పెళ్లి జూన్ 2న జరిగింది.

మీటా తల్లిదండ్రులు కట్నంగా రూ.1.08 లక్షలు కూడా ఇచ్చారు. వైభవంగా వారి పెళ్లి జూన్ 2న జరిగింది.

ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నందుకు ముహ్ చాలా ఆనందం పడ్డాడు. తనంత అదృష్టవంతుడు ఇంకొకడు లేడని సంబరపడిపోయాడు. కానీ అతని ఆశలన్నీ నీరు కారాయి.

పెళ్లి తర్వాత తంతు కోసం మంచి ముహూర్తం చేసి శోభనం ఏర్పాట్లు చేశారు. వరసగా రెండు సార్లు వధువు వేరే కారణాలు చెప్పడంతో తొలి రాత్రి తంతు వాయిదా పడింది.

శోభనం రెండురోజులు వాయిదా పడటంతో మూడో సారి ముచ్చటగా మరోసారి తొలి రాత్రి తంతు ఏర్పాటు చేశారు. ఆ రోజు తనకు తెలిసిన విషయం ఏమిటంటే.. తాను పెళ్లి చేసుకుంది ఓ మగాడినని. దీంతో ముహ్ షాకయ్యాడు.

ముహ్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాడు. మీటా అసలు పేరు ఆది అని తేలింది. ‘ఆమె’ గొంతు కాస్త తేడాగా ఉన్నా వంపుసొంపులు చూసి మోసపోయాని ముహ్ వాపోతున్నాడు.

loader