సెక్స్ ఫెస్టివల్... మూడు రోజుల పండగ.. అన్నీ ఆరుబయటే!

First Published 17, Jul 2020, 2:07 PM

అమెరికాలో వచ్చే నెల ఆగస్టులో నిర్వహించనున్న సెక్స్ ఫెస్టివల్ మాత్రం అంతకమించి అంటున్నారు దాని నిర్వాహకులు.

ఫుడ్ ఫెస్టివల్ గురించి మరీ అందరికీ తెలుసు.. ఆహార ప్రియుల కోసం ప్రత్యేకంగా రకరకాల వంటకాలతో ఏర్పాటు చేస్తారు. భోజన ప్రియులు అక్కడకు వెళ్లి.. తమకు నచ్చిన వంటకాలను రుచి చూసే అవకాశం ఉంటుంది. మరి సెక్స్ ఫెస్టివల్ గురించి ఎప్పుడైనా విన్నారా..?

మన దేశంలో ఫుడ్ ఫెస్టివల్ చేసుకున్నంత సింపుల్ గా విదేశాల్లో సెక్స్ ఫెస్టివల్స్ నిర్వహిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాల్లో ఈ సంప్రదాయం కొనసాగుతుందన్న విషయం చాలా కొద్దిమందికి మాత్రమే తెలుసు.

మొన్నటికి మొన్న యూకేలో ఇలాంటి ఫెస్టివల్ ఒకటి నిర్వహించారు. అక్కడ కేవలం ఎవరి జంటతో వాళ్లే ఇష్టారాజ్యంగా శృంగారంలో పాల్గొంటారు.

కానీ... అమెరికాలో వచ్చే నెల ఆగస్టులో నిర్వహించనున్న సెక్స్ ఫెస్టివల్ మాత్రం అంతకమించి అంటున్నారు దాని నిర్వాహకులు.

అమెరికాలోని నేవెడ రాష్ట్రంలో ‘సెక్స్‌ ఐలాండ్‌’ పేరిట ఆగస్టు రెండవ తేదీ నుంచి ప్రారంభం కాబోయే వేడుకలకు అప్పుడే టిక్కెట్ల అమ్మకం ప్రారంభమైంది. ఇప్పటికే 13 మంది బ్రిటీషర్లు సహా 30 మంది టక్కెట్లు బుక్‌ చేసుకున్నారు. ఒక్కో టిక్కెట్‌ ఆరువేల డాలర్లు.  కేవలం పురుషులు మాత్రమే ఇందులో పాల్గొంటారు.

డబ్బులు చెల్లించి వెళ్లిన పురుషులు ప్రతిరోజూ ఇద్దరు అమ్మాయిలతో ఇష్టానుసారంగా శృంగారం చేయవచ్చు.

వీరు గుర్రాలపై, బైకులపై నగ్నంగా విహరించడమే కాకుండా, ఎలక్ట్రానిక్‌ లాంచీలపై కూడా తమ కామ క్రీడల్లో క్రీడించవచ్చు.

హెలికాప్టర్‌ విహారం ప్రత్యేక ఆకర్షణగా ఉంటుందని నిర్వాహకులు తెలియజేస్తున్నారు. గతేడాది ఈ సెక్స్‌ వేడుకలను వెనిజులాలోని ఓ దీవిలో నిర్వహించారు. ‘డ్రగ్స్‌ అండ్‌ ఫ్రెండ్లీ వెకేషన్‌’గాను పిలిచే ఈ వేడుకల్లో నిషేధిత మాదక ద్రవ్యాలను కూడా యథేశ్చగా సరఫరా చేశారట.

అయితే... శృంగార వరకు ఒకే గానీ... డ్రగ్స్ లాంటి వాటిని మాత్రం ఎంకరేజ్ చేయమని అక్కడి ప్రభుత్వ అధికారులు చెబుతున్నారు. ఈ ఫెస్టివల్ పై ఇప్పటికే కన్నేసి ఉంచామని... డ్రగ్స్ లాంటివి వినియోగిస్తున్నారని తెలిస్తే.. నిర్దాక్షిణ్యంగా చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు.

ఏది ఏమైనా ఈ ఫెస్టివల్ లో పాల్గొనేందుకు చాలా మంది విదేశీయులు ఉత్సాహం చూపించడం విశేషం. ఈ ఫెస్టివల్ నిర్వాహకుల వద్ద కనీసం 100మంది అదంమైన యువతులు ఉన్నారట. వారితో ఈ ఫెస్టివల్ నిర్వహిస్తున్నట్లు చెబుతున్నారు.

‘ఆర్గ్‌ హాలీడే’ అనే పొర్న్‌ వీడియో సంస్థతో కలసి ‘ది గుడ్‌ గర్ల్‌ కంపెనీ’ ఈ వేడుకలను నిర్వహిస్తోంది. అమెరికా పోలీసులు, డ్రగ్స్‌ విభాగం హెచ్చరికలకు భయపడరాదని ‘ది గుడ్‌ గర్ల్‌ కంపెనీ’ వారు తెలిపారు.

స్థానిక చట్టాలకు అనుగుణంగా అన్ని వ్యవహారాలు నడుస్తాయని, తాము స్థానిక చట్టాలను ఉల్లంఘించడం లేదని వారు చెప్పారు. తమ అమ్మాయిలెవరికి సుఖ రోగాలు లేవని, అందరికి ముందుగానే వైద్య పరీక్షలు చేయించామని, తమ అమ్మాయిలు కండోమ్స్‌కు కట్టుబడి ఉంటారని తెలిపారు.

అంతేకాదు యూకేలో అయితే.. ఐరోపాలోనే అత్యంత పెద్ద ‘సెక్స్ ఫెస్టివల్’నిర్వహించారు. ‘స్వింగ్‌ఫీల్డ్స్’ అనే సంస్థ ఆధ్వర్యంలో నడుస్తోంది. ఈ నెల 4 నుంచి ప్రారంభమైన ఈ వేడుకలో 700 మంది పైగా పాల్గొన్నట్లు తెలిసింది.

‘అరోరా ఫెస్టివల్’ పేరుతో నిర్వహిస్తున్న ఈ వేడుక యూకేలోని వోర్సెస్టర్‌షైర్‌లోని మల్వేర్న్ ప్రాంతంలో జరుగుతోంది. ఈ వేడుక టికెట్ ధర 170 పాండ్స్ (రూ.14,571). కేవలం జంటలకు మాత్రమే ఇందులోకి ప్రవేశం ఉంటుంది.

లగ్జరీ సదుపాయాలు కోరుకునేవారికి అదనంగా చెల్లించాలి. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని నిర్వాహకులు వేదిక వివరాలను వేడుక ప్రారంభానికి 48 గంటల ముందు మాత్రమే ప్రకటించారు. నగరానికి దూరంగా ఓ గ్రామంలోని పొలాల మధ్యలో దీన్ని ఏర్పాటు చేశారు.

మూడు రోజులపాటు జరిగే ఈ ఫెస్టివల్‌లో డీజే, కామెడీ షో, లైవ్ మ్యూజిక్ వంటి కార్యక్రమాలు కూడా నిర్వహిస్తారు. అంటే అక్కడ ఉన్న మూడు రోజులు జంటలు నచ్చిన విధంగా ఎంజాయ్ చేయొచ్చు.

మూడు రోజులపాటు జరిగే ఈ ఫెస్టివల్‌లో డీజే, కామెడీ షో, లైవ్ మ్యూజిక్ వంటి కార్యక్రమాలు కూడా నిర్వహిస్తారు. అంటే అక్కడ ఉన్న మూడు రోజులు జంటలకు ప్రైవసీకి ఎలాంటి భంగం కలగకుండా కూడా జాగ్రత్తలు తీసుకోవడం విశేషం.

loader