లాక్ డౌన్ లో ఇదే పనా..? కండోమ్స్, ఐపిల్స్, ప్రెగ్నెన్సీ కిట్స్ కోసం క్యూ..

First Published 18, Apr 2020, 2:27 PM

ఇంతటి విపత్కర కాలంలో కూడా జనాలు కండోమ్స్, ఐపిల్ ట్యాబ్లెట్స్, ప్రెగ్నెన్సీ కిట్స్ కోసం మెడికల్ షాపుల ముందు క్యూలు కడుతున్నారట.

కరోనా లాక్ డౌన్ తో ఎక్కడివారు అక్కడే ఉండిపోయారు. లాక్‌డౌన్ నేపథ్యంలో బయటకు రావడానికి వీల్లేకుండా పోయింది. నిత్యావసర సరుకులు, కూరగాయల కోసం మాత్రమే ప్రజలను బయటకు అనుమతినిస్తున్నారు.

బయటకు వస్తే.. ఎక్కడ కరోనా వైరస్ అందరికీ వ్యాపిస్తోందనని ఎవరినీ బయటకు రానివ్వడం లేదు. కేవలం అత్యవసరమైతే బయటకు రమ్మని చెబుతున్నారు.

అయితే.. ఇలాంటి సమయంలో ప్రజలు శృంగారమే పనిగా పెట్టుకున్నారా అని సందేహం కలుగుతోంది.

అయితే.. ఇలాంటి సమయంలో ప్రజలు శృంగారమే పనిగా పెట్టుకున్నారా అని సందేహం కలుగుతోంది.

ఇంతటి విపత్కర కాలంలో కూడా జనాలు కండోమ్స్, ఐపిల్ ట్యాబ్లెట్స్, ప్రెగ్నెన్సీ కిట్స్ కోసం మెడికల్ షాపుల ముందు క్యూలు కడుతున్నారట.

ఇంతటి విపత్కర కాలంలో కూడా జనాలు కండోమ్స్, ఐపిల్ ట్యాబ్లెట్స్, ప్రెగ్నెన్సీ కిట్స్ కోసం మెడికల్ షాపుల ముందు క్యూలు కడుతున్నారట.

ముంబయిలోని ప్రజలు ఎక్కువగా కండోమ్స్‌, హైదరాబాద్‌లోని ప్రజలు ఎక్కువగా ఐ-పిల్‌లను ఆర్డర్ చేశారు. ఈ వివరాలను ప్రముఖ డంజో యాప్‌ బయటపెట్టింది.

బెంగళూరు నగరంలో అయితే.. ఐపిల్ ట్యాబ్లెట్స్, ప్రెగ్నెన్సీ కిట్స్ కొనేవారి సంఖ్య దాదాపు 50శాతం పెరిగిందని చెప్పడం విశేషం.

నెల 14న జాతినుద్దేశించి మాట్లాడిన ప్రధాని లాక్‌డౌన్‌ను కొనసాగిస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో లాక్‌డౌన్‌ నేపథ్యంలో వివిధ ప్రదేశాల్లోని ప్రజలు ఏఏ వస్తువులు ఎక్కువగా ఆర్డర్ చేశారో.. వాటికి సంబంధించి వివరాలను డంజో యాప్‌ సోషల్ మీడియాలో షేర్ చేసింది.

ఆ వివరాల ప్రకారం.. బెంగళూరు, పుణెలో ప్రెగ్నెన్సీ కిట్.. చెన్నై, జైపూర్‌లో హ్యాండ్‌ వాష్‌, ముంబయిలో కండోమ్స్, హైదరాబాద్‌లోని ప్రజలు ఐ-పిల్‌ను ఎక్కువగా ఆర్డర్ చేసినట్లు వెల్లడించారు.

అందులో చెన్నై, జైపూర్ ప్రజలు ఆరోగ్యం మీద శ్రద్ధ చూపగా.. మిగిలిన వారు సామాజిక దూరాన్ని కూడా దృష్టిలో పెట్టుకోకుండా ‘రక్షణ’, ప్రెగ్నెన్సీ కిట్, ఐ పిల్ లాంటి వస్తువులు ఆర్డర్ చేయడం గమనర్హం.

loader