మంచాలు వేరయ్యాయి.. కలయిక కరువైంది..!
First Published Dec 30, 2020, 3:05 PM IST
ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు భార్యభర్తలు ఎదురెదురుగానే ఉంటున్నారు. దీంతో గతంలో ఒకరిపై మరొకరికి ఉన్న మోజు తగ్గిపోయింది.

సరిగ్గా సంవత్సరం అందరి జీవితాలు మరోలా ఉన్నాయి. ఉరుకుల పరుగుల జీవితం.. ప్రశాంతంగా కూర్చొని తినే తీరిక కూడా ఉండేది కాదు. ఇక భార్యభర్తల మధ్య శృంగారం విషయంలో అయితే.. ఎప్పుడెప్పుడు ఖాళీ సమయం దొరుకుతందా అని ఆసక్తిగా ఎదురుచూసేవారు.

దొరికిన కాస్త సమయాన్ని బాగా వినియోగించుకొని.. ఎంజాయ్ చేసేవారు. కానీ.. కరోనా , లాక్ డౌన్ లతో పరిస్థితి మారిపోయింది. ఇంట్లో నుంచి బయటకు అడుగుపెట్టేందుకు లేదు. ఇంట్లోనే ఉండాలి. ఉద్యోగాలు కూడా ఇంట్లో ఉండే చేయడం.
Today's Poll
మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?