భార్య దగ్గర నెగ్గడమే కాదు.. తగ్గడమూ తెలుసుండాలోయ్..!

First Published May 13, 2021, 11:50 AM IST

ఆ దాంపత్య బంధం అందంగా.. ఆనందంగా సాగాలంటే.. కొన్ని సార్లు.. కొన్ని విషయాల్లో కాంప్రమైజ్ అవ్వాలట. అలాగే.. కొన్ని విషయాల్లో కాంప్రమైజ్ అవ్వ కూడదట.