గర్భిణి సమయంలో శృంగారం... మంచిదేనా? నిపుణులేమంటున్నారంటే..

First Published May 20, 2021, 11:57 AM IST

ప్రెగ్నెన్సీ... మహిళలకు తొమ్మిదినెలల అద్బుతమైన ప్రయాణం. ఎన్నో మూడ్ స్వింగ్స్.. అనుమానాలు, ఆందోళనలు... సంతోషం, ఉత్సుకత కలగలిసి ముప్పిరిగొంటాయి. అనేక రకాల ఆలోచనలు చుట్టుముడతాయి.