పాస్ట్ లవ్ స్టోరీ భర్తకి తెలిస్తే..?

First Published Nov 28, 2020, 3:10 PM IST

ముఖ్యంగా... గతంలో తమ ప్రేమ విషయాలను మాత్రం అస్సలు బయటపెట్టరట. అవి గోప్యంగా ఉన్నంత కాలం, వారి జీవితాలు సాఫీగా సాగిపోతాయి.

ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో కొన్నో రహస్యాలు ఉంటాయి. అందరితో షేర్ చేసుకునే అలవాటు ఉన్నవాళ్లు అయినా.. ఏదో ఒక రహస్యాన్ని తమ వద్దే దాచుకుంటూ ఉంటారు.

చాలా కొద్ది మంది మాత్రమే.. తమ జీవితంలో జరిగిన ప్రతి విషయాన్ని తెరిచిన పుస్తకంలా ఉంచుతారు. ఎక్కువ శాతం మంది తమలోనే దాచుకుంటూ ఉంటారు.

ఈ సంగతి పక్కన పెడితే... భార్య, భర్తల విషయంలో మాత్రం చాలా మంది స్త్రీలు.. రహస్యాలు మెయింటైన్ చేస్తారని ఓ సర్వేలో తేలింది.

ఈ సంగతి పక్కన పెడితే... భార్య, భర్తల విషయంలో మాత్రం చాలా మంది స్త్రీలు.. రహస్యాలు మెయింటైన్ చేస్తారని ఓ సర్వేలో తేలింది.

ముఖ్యంగా... గతంలో తమ ప్రేమ విషయాలను మాత్రం అస్సలు బయటపెట్టరట. అవి గోప్యంగా ఉన్నంత కాలం, వారి జీవితాలు సాఫీగా సాగిపోతాయి.

ముఖ్యంగా... గతంలో తమ ప్రేమ విషయాలను మాత్రం అస్సలు బయటపెట్టరట. అవి గోప్యంగా ఉన్నంత కాలం, వారి జీవితాలు సాఫీగా సాగిపోతాయి.

మీరు మీ భాగస్వామితో ఎంత సన్నిహితంగా ఉన్నా మీకంటూ కొన్ని రహస్యాలు మీ వద్ద ఉంచుకోవమే మంచిదని నిపుణులు కూడా చెబుతుండటం విశేషం.

ఇది స్త్రీ, పురుషులకు ఇద్దరికీ వర్తిస్తుంది. కానీ కొన్ని విషయాల్లో రహస్యం అనేది మనల్ని చిక్కుల్లోపడేస్తుంది. అసలు భార్యలు భర్తల దగ్గర దాచే సీక్రెట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం..

ప్రేమ విషయంలో.. మహిళలు తమ ప్రేమ విషయంలో వారి భర్తకు ఎక్కువగా అబద్ధమే చెబుతుంటారు. ఎందుకంటే అది వారి ప్రస్తుత ప్రేమ కాదని మరియు వారి వివాహాన్ని అది ప్రభావితం చేస్తుందని వారు గట్టిగా నమ్ముతారు.

ఒకవేళ భర్త ముందుగానే వారి ప్రేమ విషయాన్ని గ్రహించి గట్టిగా అడిగితే ఆ సమయంలో మాత్రం తమకు ఒకే ప్రేమ ఉందని తరచుగా చెబుతారు. ఇది నిజం కావచ్చు మరియు అబద్ధమూ కావచ్చు. కానీ అసలు నిజం మాత్రం కేవలం అమ్మాయిలకే తెలుసు.

Today's Poll

మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?