తొలిసారి శృంగారం.. నొప్పి కలిగించకూడదంటే..?
ఆ నొప్పి గురించి ఆలోచించి భయానికి గురౌతూ ఉంటారు. మరి తొలిసారి శృంగారాన్ని ఆస్వాదించేటప్పుడు నొప్పి కలగకుండా.. హాయిగా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
sex
శృంగారాన్ని ఆస్వాదించాలనే కోరిక అందరిలోనూ ఉంటుంది. ముఖ్యంగా ఇప్పటి వరకు అస్సలు కలయికను ఆస్వాదించని వారికి దాని అనుభూతి ఎలా ఉంటుందో తెలుసుకోవాలనే ఆత్రుత మరింత ఎక్కువగా ఉంటుంది. అయితే... ఆత్రుత ఎంతగా ఉంటుందో.. ఎక్కడ నొప్పి కలుగుతుందో అనే భయం కూడా అంతే ఉంటుంది.
sex
ఆ నొప్పి గురించి ఆలోచించి భయానికి గురౌతూ ఉంటారు. మరి తొలిసారి శృంగారాన్ని ఆస్వాదించేటప్పుడు నొప్పి కలగకుండా.. హాయిగా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. మరి అవేంటో ఓసారి చూద్దాం..
ముఖ్యంగా ఈ నొప్పి భయం స్త్రీలల్లోనే ఎక్కువగా ఉంటుంది. కాబట్టి.. వారు కలయికకు ముందు లూబ్ ని ఉపయోగించాలి. మీ ప్రైవేట్ ప్రాంతానికి లూబ్ను ఉపయోగించడం వల్ల గొప్ప అనుభూతిని పొందవచ్చు. ముద్దులు పెట్టుకోవడం, పట్టుకోవడం, తాకడం లాంటి ఫోర్ ప్లే చేయడం వల్ల మొదటి సారి సెక్స్ ను సులభంగా నిర్వహించవచ్చు.
ఇక.. మొదటిసారి కలయికలో పాల్గొనే సమయంలో... విభిన్న పొజిషన్స్ ప్రయత్నతించాలి అని మాత్రం అనుకోకూడదు. మిషనరీ, స్పూనింగ్ లాంటి పొజిషన్స్ మాత్రమే ప్రయత్నించాలి. ఇవి స్త్రీలకు పెద్దగా నొప్పి కలిగించవు.
మానసికంగా సిద్ధంగా ఉండండి
ఇక మొదటి సారి కలయిక ఇలా ఉంటుంది..అలా ఉంటుంది అని ఊహించుకుంటాం. ముందుగా ఎలా ఉన్నా.. మనం మానసికంగా సిద్దంగా ఉండాలి. ఎవరు ఏం చెప్పినా.. తొలిసారి కలయికలో పాల్గొనే సమయంలో.. స్త్రీలకు నొప్పి కలుగుతుంది. దానికి కూడా సిద్దంగా ఉండాలి.
Image: Getty Images
మీరు ఎక్కడ సెక్స్ చేస్తారనేది చాలా ముఖ్యం. మీరు సెక్స్ చేయబోతున్నప్పుడు మీరు రిలాక్స్‌గా, హాయిగా ఉండగలరు. మొత్తం ప్రక్రియ అవాంతరాలు లేకుండా ఉండాలి బాత్రూంలో లేదా కారులో సాహసోపేతమైన సెక్స్ చేయడం మంచిది కాదు.
తొలిసారి సెక్స్ బాధిస్తుంది. ఇది పూర్తిగా సహజమైనది. నొప్పిని తగ్గించడానికి నొప్పి నివారణ మందులపై ఆధారపడకండి. ఇది ఆరోగ్యకరమైన ఎంపిక కాదు. కావాలంటే.. గైనకాలజిస్ట్ ని సంప్రదించవచ్చు.