శృంగారం తర్వాత అలా చేయడంతో...

First Published Jan 27, 2021, 3:06 PM IST

శృంగార సమయంలో శరీరం సాధారణంగా రిలాక్స్‌ అవుతుందని పరిశీలకులు చెబుతున్నారు. అలాగే మెదడు కూడా చాలా ఆందోళన, తెలియని భయాలకు గురవుతుంది కాబట్టి శృంగారం చేసిన వెంటనే మగవారు నిద్రపోతారని నిపుణులు చెబుతున్నారు.