కాపురాన్ని నిలబెట్టుకునే చిట్కాలు.. స్త్రీలకు ప్రత్యేకం...

First Published May 15, 2021, 2:04 PM IST

పెళ్లికి ముందు ప్రేమికులు అయినా, కాకపోయినా.. పెళ్లి తరువాత శృంగారంలో కాస్త వెనకబడే మాట వాస్తవమే. పెళ్లైన కొత్తలో ఉన్న ఆసక్తి రోజులు గడిచిన కొద్దీ తగ్గిపోతుంది. దీనికి రోజువారీ బాద్యతలు, కుటుంబం, ఉద్యోగం ఎలాంటివి ఎన్నో కారణాలుంటాయి.