పడక గదిలో మీ స్టామినా ఎంత..?

First Published Feb 19, 2021, 3:10 PM IST

ఎంతసేపు శృంగారాన్ని ఆస్వాదించాలనే విషయంలో చాలా మందికి చాలా సందేహాలు ఉంటాయని.. ఈ విషయంలో కొన్ని సంస్థలు చాలా సంవత్సరాలుగా పరిశోధనలు, సర్వేలు చేశారని వారు చెప్పారు.