శృంగారం అంత సేపు చేయగలరా..?
First Published Dec 14, 2020, 1:24 PM IST
శృంగారాన్ని ఆస్వాదించాలి తప్ప.. సమయం చూసుకోకూడదని నిపుణులు చెబుతున్నారు. ఒక్కొక్కరి స్టామినాని పట్టి.. వారు శృంగారాన్ని ఆస్వాదిస్తారట.

శృంగారాన్ని ప్రతి ఒక్కరూ ఆస్వాదిస్తారు. ప్రతి ఒక్కరూ ఈ విషయం గురించి ఆలోచిస్తారు. అయితే.. దీనిని ఎంత సేపు ఆస్వాదిస్తారనే విషయంలో మాత్రం క్లారిటీ ఉండదు. ఈ విషయంలో కొందరికి కొన్ని సందేహాలు ఉంటాయి.

తాజాగా ఓ వ్యక్తి ఈ విషయంలో నిపుణులను ఆశ్రయించాడు. ఎక్కువ సేపు కలయికలో పాల్గొంటేనే దానిని ఆస్వాదించినట్లా లేదంటే.. లేనట్లేనా అనే తన సమస్యను నిపుణులకు వివరించాడు. అతను చెప్పినదాని ప్రకారం..
Today's Poll
మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?