వారానికి ఆరుసార్లు... అమ్మాయిల కోరిక ఇదేనట
అలాగే 23 శాతం మంది మహిళలు తాము సెక్స్ కంటే ఫోర్ ప్లేనే ఎక్కువగా ఇష్టపడుతుంటామని చెప్పారట. కాగా, సెక్స్ విషయంలో ఎంత ఆసక్తిని ప్రదర్శించినప్పటికీ వారిని దాని నుంచి దూరం చేసేది ఒత్తిడేనట.
శృంగారంపై ఆసక్తి అందరికీ ఉంటుంది. అయితే... ఆ విషయాన్ని వ్యక్తపరచడానికి ఎవరూ పెద్దగా సముఖత చూపించారు. అయితే... అందరూ పురుషులకు మాత్రమే దీనిపై ఆసక్తి ఎక్కువగా ఉంటుందని భావిస్తూ ఉంటారు. కానీ... పురుషులకంటే స్త్రీలకే ఎక్కువ ఆసక్తి ఉంటుందని ఓ సర్వేలో తేలింది.
పురుషులతో పోల్చుకుంటే మహిళలకే శృంగారం పట్ల ఆసక్తి ఎక్కువని వారు జరిపిన పరిశోధనలో తేలింది. వారానికి కనీసం ఆరుసార్లు కంటే ఎక్కువగా సెక్స్‌లో పాల్గొనాలని మహిళలు కోరుకుంటారట. అదే పురుషులు కేవలం మూడు సార్లు అయితే చాలని భావిస్తుంటారట.
అలాగే శృంగార సమయంలో బూతులు మాట్లాడాలని కూడా మహిళలే ఎక్కువగా కోరుకుంటారట.కొలరాడోలో ఇటీవల జరిపిన సర్వేలో ఈ విషయం బయటపడింది. దానిలో పాల్గొన్న మహిళల్లో దాదాపు 75 శాతం మంది మహిళలు తాము వారానికి మూడుసార్లకు మించి సెక్స్ చేయాలని కోరుకుంటున్నామని చెప్పారట.
అలాగే 23 శాతం మంది మహిళలు తాము సెక్స్ కంటే ఫోర్ ప్లేనే ఎక్కువగా ఇష్టపడుతుంటామని చెప్పారట. కాగా, సెక్స్ విషయంలో ఎంత ఆసక్తిని ప్రదర్శించినప్పటికీ వారిని దాని నుంచి దూరం చేసేది ఒత్తిడేనట.
ఒత్తిడి ప్రభావం పురుషులతో పోల్చుకుంటే మహిళలపైనే ఎక్కువగా ఉంటుందట. అందువల్లే వారు శారీరకంగా సెక్స్‌ను కోరుకుంటున్నప్పటికీ చాలా సార్లు మానసికంగా అలసిపోవడం వల్ల సెక్స్‌కు దూరంగా ఉంటారట. అయితే ఆ సమయంలో భాగస్వామితో ఉన్న మానసిక బంధమే ఆమెను సెక్స్ వైపు నడిపిస్తుందట.
మరో సర్వేలో వంద మంది కాలేజీ విద్యార్థులు పాల్గొన్నారు. కాగా .. వారంలో ఒకసారి లేదా అసలు సెక్స్ లో పాల్గొనని వారితో పోలిస్తే.. వారంలో రెండు సార్లు సెక్స్ లో పాల్గొన్న వారిలో ‘ఇమ్యునో గ్లోబ్యులిన్ ఎ’ అనే యాంటీబాడీస్ 30శాతం పెరిగినట్లు గుర్తించారు.
రోగనిరోధక శక్తి సామర్థ్యంలో ఇమ్యునోగ్లోబ్యలిన్ ఏ కీలక పాత్ర పోషిస్తాయి. కాబట్టి తేలిక ఇన్ఫెక్షన్ బారిన పడకుండా ఆరోగ్యకంగా ఉండాలనుకుంటే.. కనీసం వారానికి రెండు సార్లు సెక్స్ లో పాల్గొనాలి. అంతకన్నా ఒకటి రెండుసార్లు ఎక్కువగా పాల్గొన్నా నష్టం ఏమీ ఉండదు.
దంపతులు ఇద్దరికీ ఆసక్తిగా ఉంటే.. రోజుకి ఒకసారి చేయడం వల్ల కూడా పెద్దగా నష్టమేమీ ఉండదట. అంతకు మించి మితీమీరి చేస్తే మాత్రం.. అనవసర సమస్యలు తలెత్తుతాయి అంటున్నారు నిపుణులు.
ఇక మరో సర్వేలో... 18 నుంచి 29 సంవత్సరాల వయసు మధ్యగల వారు యావరేజ్ గా సంవత్సరానికి 112సార్లు శృంగారంలో పాల్గొంటున్నారట. ఇక వారానికి రెండుసార్లు కచ్చితంగా కలయికలో భాగమౌతున్నారు.
ఇక 30 నుంచి 39 సంవత్సరాల మధ్య వయసు గల వారు సంవత్సరానికి 86సార్లు మాత్రమే కలయికలో పాల్గొంటున్నారని తెలిసింది
ఇక 40 నుంచి 49 సంవత్సరాల మధ్య వయసుగల వారు సంవత్సరానికి 69 సార్లు మాత్రమే పాల్గొంటున్నారట. అంటే.. వయసు పెరిగేకొద్ది వారు శృంగారానికి తక్కువ సమయం కేటాయిస్తున్నట్లు తేలింది.