కండోమ్ ఫెయిల్యూర్స్.... అసలు కారణాలు ఇవే...

First Published Oct 26, 2019, 1:50 PM IST

కండోమ్‌ చివరలో ఓ చిన్న సంచి లాంటి బుడిపె ఉంటుంది. స్ఖలనం తర్వాత వీర్యం అక్కడే పోగవుతుంది. కండోమ్‌ను తొడుక్కునే సమయంలో ఆ సంచిలాంటి చోట గాలిపోగైపోయే (ఎయిర్‌లాక్‌) ఆస్కారం లేకపోలేదు.