చలికాలంలో వేడిపుట్టించే శృంగారం.. జంటలు రెచ్చిపోవడమే ఇక..

First Published 2, Nov 2020, 5:44 PM

నవంబర్ వచ్చిందంటే చాలు.. కొత్తగా పెళ్లైన జంటలకు పండగే. పాత జంటలకూ చిలిపి కోరికలు రేకెత్తుతాయి. ఓ వైపు చలి గిలి పెడుతుంటే.. వెచ్చగా ప్రేయసి కౌగిలిలో కరిగిపోతూ.. ఇంకాస్త గట్టిగా హత్తుకుంటూ ఎంజాయ్ చేస్తుంటారు.

శృంగారం ప్రతీజంటకు ఓ అద్భుతమైన అనుభవం. ఇద్దరి మధ్య అనుబంధాన్ని పెంచే సాధనం. భార్యభర్తల మధ్య ఈ ఏకాంతం వారి భవిష్యత్ కార్యాచరణకు నాంది పలుకుతుంది. అలకలు, కోపాలను దూరం చేసి ఆరోగ్యకరమైన దాంపత్యానికి దారి తీస్తుంది.

ఇలాంటి శృంగారానికి అద్భుతమైన సమయం శీతాకాలం. ఈ కాలంలో జంటలు రెచ్చిపోతారు. బైటికి చలికి పోటీగా వేడిని పుట్టిస్తారు. శీతాకాలంలో సెక్స్ కోరికలు ఎక్కుగా పుట్టడానికి కారణాలేంటో చూద్దాం.

వేసవిలో వేడితో శరీరం చెమటతో తడిసి ముద్దైపోతుంది. ఈ సమయంలో శృంగారం చికాకు పుడుతుంది. మామూలుగా శృంగారం తరువాత భార్యభర్తలు కాసేపు అలాగే కౌగిలిలో ఒదిగి ఉంటే ఆ బంధం బలపడుతుంది. కానీ వేసవితో ఉక్కపోత దాన్ని సాధ్యపడనీయదు.

ఇఅదే శీతాకాలంలో తనవులు రెండు వేడిమి కోసం చూస్తుంటాయి. అందువల్ల చలికాలం శృంగారానికి అత్యంత ఉత్తమమని చెబుతారు. బయట చల్లదనం, లోపల వెచ్చదనంతో స్త్రీ,పురుషులతో మరో లోకంలో విహరిస్తారు. అంతేకాకుండా శృంగారం తర్వాత కూడా చాలాసేపు తనువులు మెలేసుకుని భావప్రాప్తిని పొందుతారు.

శీతాకాలంలో జలుబు, జ్వరం కొత్తేమి కావు. అయితే ఇవి శృంగారంపై పెద్దగా ప్రభావం చూపవు. అంతేకాకుండా సెక్స్ వల్ల ఉద్వేగం పెరుగుతుంది. ఫలితంగా రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అందుకే శృంగారం చలికాలంలో మంచి ఫీలింగ్ ను కలిగిస్తుంది.

శీతాకాలంలో ఒళ్లు బద్దకంగా మారుతుంది. తద్వారా సీజనల్ ఎఫెక్టివ్ డిజార్డర్(ఎస్ఏడీ)ల బారిన పడుతుంటారు. పగటి సమయం తక్కువ, రాత్రి సమయం ఎక్కువుండడం వల్ల విటమిన్ డి లోపం ఏర్పడుతుంది. దీంతో సోమరులుగా మారిపోతారు.

ఇందుకు శృంగారం ఒక్కటే పరిహారం. ఆక్సిటోసిన్, ఎండార్పిన్స్ లాంటి సంతోషకరమైన హార్మోన్లు విడుదల చేయడం వల్ల సెక్స్ ఉత్తమ ఔషధంగా ఉంటుంది. ఇది మీ బంధాన్ని పెంచుతుంది. అంతేకాకుండా ఒత్తిడిని తొలగిస్తుంది. అనుబంధం పెంచుకోవడానికి చాలా సమయం ఉంటుంది..

వాతావరణం చల్లగా ఉండటం వల్ల సెలవులు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి సాధారణ రోజుల కంటే ఎక్కువ సేపు సెక్స్ పాల్గొనేందుకు ఆస్కారముంటుంది. ఒకసారి మాత్రమే కాదు సెలవు దినాల్లో రెండు, మూడు సార్లు శృంగారంలో పాల్గొనే వీలుంటుంది. ఫలితంగా మీ భాగస్వామిపై అనుబంధం పెరగడానికి ఈ సమయం తోడ్పడుతుంది.

శీతాకాలంలో శృంగారం మహిళలను మరింత ఫలవంతంగా చేస్తుంది. శీతాకాలం సమయం గర్భం దాల్చేందుకు మహిళలకు అనువుగా ఉంటుంది. కాబట్టి ఋతుక్రమం సమయాల్లో చాలా మంది మహిళలు హస్తప్రయోగం చేసుకుంటారు. 2000 మందిపై సర్వే చేయగా చాలా మంది మహిళలు హస్తప్రయోగం చేసుకోవడం ద్వారా అ సౌకర్యాన్ని తగ్గించుకుంటారని తేలింది.

అంతేకాదు శీతాకాలంలో వీర్యం బాగా ఉత్పత్తి అవుతుంది. ఒకవేళ గర్భం కోసం ప్రయత్నిస్తుంటే ఈ సమయం ఎంతో అనుకూలమైన సమయం. ఎందుకంటే వేసవి కంటే ఈ కాలంలో వీర్యం ఎక్కువగా ఉత్పత్తి అవుతుందని ప్రముఖ నిపుణులు డాక్టర్ ఆశిష్ మిట్టల్ తెలిపారు.