కలయిక సమయంలో..కళ్లల్లో కళ్లు పెట్టి చూస్తే...
First Published Jan 7, 2021, 2:31 PM IST
శృంగారం చేసేటప్పుడు అమ్మాయి శరీరంలో చాలా మార్పులు ఉంటాయి. చాలా మార్పులు రొమ్ములలో కనిపిస్తాయి. ఎందుకంటే ఈ ప్రాంతానికి ఎక్కువ రక్త ప్రవాహం ఉంటుంది.

శృంగారం జీవితంలో ఓ భాగం. అది లేకుండా.. జీవితంలో ప్రేమ లేకుండా గడపాలని అనుకోవడం కూడా పొరపాటే. శృంగార జీవితం సజావుగా సాగితేనే.. సంసారం కూడా ఆనందంగా సాగుతుందని నిపుణులు చెబుతున్నారు. అయితే.. ఈ శృంగారం , రొమాన్స్ విషయంలో మనకు తెలియని కొన్ని విషయాలు, వాస్తవాలు చాలా ఉంటాయి. అవేంటో ఓసారి చూసేద్దామా..

మీరు శృంగారం చేసినప్పుడు సెక్సీ భాగాలు మాత్రమే యాక్టివేట్ అవుతాయని మీరు అనుకుంటారు. కానీ మీ మెదడు శరీరంలోని అన్ని స్పర్శలను గమనిస్తుంది.
Today's Poll
మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?