రొమాన్స్, సెక్స్ లైఫ్ ఎంజాయ్ చేసేవారికి ఇది అదనం..!

First Published Apr 26, 2021, 3:17 PM IST

రొమాన్స్, సెక్సువల్ లైఫ్ ని ఎంజాయ్ చేయడం వల్ల కలిగే ప్రయోజనాల్లో ఒకటి మెదడులోని మంచి రసాయనాలు విడుదల కావడం. ఇది ఇద్దరి మధ్య సంబంధాన్ని మెరుగుపరుస్తుంది.