భర్త బ్రహ్మచర్యం... భార్య శృంగారం కోసం పట్టుపట్టడంతో...

First Published 24, Jun 2020, 3:09 PM

ఆ భర్త.. కట్టుకున్న భార్యను దూరం పెట్టడం మొదలుపెట్టాడు. ఆమె ఎంత దగ్గరవ్వాలని ప్రయత్నించినా... దూరం పెట్టేవాడు.

వారిద్దరికీ వివాహం జరిగి దాదాపు నాలుగు  సంవత్సరాలు అవుతోంది. వారికి ఓ బిడ్డ కూడా ఉన్నారు. అన్యోన్యంగా బంధం సాగిపోతుందనుకునే సమయంలో... ఓ పిడుగు పడింది.

తాను కావాలని శృంగారం అడుగుతున్నా..కూడా భర్త పట్టించుకోకపోవడంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. ఈ సంఘటన గుజరాత్ లో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్ ప్రాంతానికి చెందిన మహిళ(22)కి 2016లో వివాహమైంది.

వీరికి 2018లో ఓ బిడ్డ జన్మించాడు. కాగా... బిడ్డ పుట్టిన తర్వాత నుంచి భర్త ఆమెను పట్టించుకోవడం లేదని ఆమె ఆరోపిస్తోంది.

శృంగారంలో పాల్గొందామని భర్త అడిగినా కూడా అతను దూరం పెడుతూ వస్తున్నాడట. ఎందుకు అని గట్టి రెట్టించి మరీ అడిగితే... తాను బ్రహ్మచర్యం తీసుకున్నానంటూ సమాధానం చెప్పేవాడట.

ఆమె గోల చేయడంతో.. దారుణంగా కొట్టాడు.

కాగా... కోడలు ఇలా శృంగారం కోసం తమ కొడుకును ఇబ్బంది పెడుతోందని... అది తట్టుకోలేక తన కుమారుడు ఇంట్లో నుంచి వెళ్లిపోతాడేమో అనే భయంగా ఉందని  అతని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.

కోడలి కారణంగా ఎక్కడ కొడుకు దూరమైపోతాడేమో అని  వాళ్లు.. ఆమెను చితకబాదారు. దీంతో.. వీళ్ల దాడి తట్టుకోలేక సదరు మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

మొదట్లో తన భర్త చాలా మంచిగా ఉండేవాడని... ఇప్పుడు మాత్రం ఇలా మారిపోయాడని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. తాను శృంగారంలో పాల్గొందామని ఎప్పుడు అడిగినా కూడా భర్త ఇంట్లో నుంచి వెళ్లిపోయేవాడని ఆమె వివరించింది.

అయితే... తన భర్త చాలా మంది దగ్గర అప్పు తీసుకున్నాడని... ఆ అప్పు తీర్చలేక ఇలా తనను, తన బిడ్డను ఇబ్బందులకు గురిచేస్తున్నాడని ఆమె ఆరోపిస్తోంది. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

loader