పండగ సమయంలో.. పార్ట్ నర్ తో బెస్ట్ రొమాన్స్ కి చిట్కాలు..!
ఇంత స్పెషల్ డే రోజున రొమాన్స్ కూడా అంతే స్పెషల్ గా ఉండటంలో తప్పేమి లేదు. మరి స్పెషల్ గా కలయికను ఎంజాయ్ చేయాలంటే కొన్ని ట్రిక్స్ ఫాలో అవ్వచ్చని నిపుణులు చెబుతున్నారు అవేంటో ఓసారి చూద్దాం...
అన్ని రోజులు ఒకటే. కానీ... మనం పండగలను మాత్రం స్పెషల్ గా ఫీలౌతాం. పండగ అంటేనే స్పెషల్. ఆరోజున ఇంటిని అందంగా అలంకరిస్తాం. మనం కూడా అందంగా ముస్తాబౌతాం. స్పెషల్ వంటకాలు కూడా చేసుకుంటాం. మరి ఇంత స్పెషల్ డే రోజున రొమాన్స్ కూడా అంతే స్పెషల్ గా ఉండటంలో తప్పేమి లేదు. మరి స్పెషల్ గా కలయికను ఎంజాయ్ చేయాలంటే కొన్ని ట్రిక్స్ ఫాలో అవ్వచ్చని నిపుణులు చెబుతున్నారు అవేంటో ఓసారి చూద్దాం...
1. పండగవేళ అందరూ ఇంట్లోనే ఉంటారు. ఆ సమయంలో.. దూరంగా ఉన్న మీ లవర్ ని కలుసుకోవడం కష్టంగా ఉండొచ్చు. కాబట్టి.. ఇంట్లోకి అవసరమైన వస్తువులు తెస్తున్నామని.. ఎక్కడైనా ఆఫర్లు ఉన్నాయనో చెప్పి.. తప్పించుకొని వెళ్లి.. మీ లవర్ ని కలుసుకోవచ్చు. ఇలా చాలా థ్రిల్లింగ్ గా ఉంటుంది.
2.లేదు.. మీకు పెళ్లి అయ్యింది.. మీ పార్ట్ నర్ ఇంట్లోనే ఉన్నారు. కానీ.... ఇంట్లో బంధువులు, చుట్టాలు ఉండటంతో.. మీ పార్ట్ నర్ ని కలుసుకోవడం మీకు కష్టంగా ఉంటే... వారి దుస్తులపై కావాలనే ఏదో ఒకటి పడేయండి. తర్వాత... శుభ్రం చేస్తానని.. సహాయం చేస్తానని రూమ్ లోకి వెళ్లండి. ఆ సమయంలో మీకు ఏకాంత సమయం దొరికే అవకాశం ఉంటుంది.
3.ఇంట్లో టీవీ రిమోట్ కంట్రోల్‌ను దాచిపెట్టి, దాని కోసం వెతకడంలో మీ భాగస్వామితో చేరండి. "రిమోట్ కంట్రోల్" కోసం ఆ శోధనలో మీరు ఎల్లప్పుడూ చురుగ్గా ఉండవచ్చు, ఎక్కడైనా దాచవచ్చు. ఆ సమయంలోనూ తెలివిగా ఆలోచిస్తే.. రొమాన్స్ పండుతుంది.
4.పండగ రోజు మీ పార్ట్ నర్ తో సమయం గడపడానికి కుదరకపోతే... అలసిపోయినట్లుగా నటించి.. విశ్రాంతి తీసుకుంటామని ఇంట్లో వారికి చెప్పి.. మీ పార్ట్ నర్ తో బెడ్రూమ్ లో ఒంటరిగా గడపాలి.