రెండు కాళ్ల మధ్యలో నుంచి రక్తం... పురుషాంగం కోసుకున్నాడని తెలిసి..

First Published 4, Jun 2020, 2:29 PM

అతను పీకల దాకా మద్యం సేవించి ఉన్నాడని పోలీసులకు అర్తమయ్యింది. మరి ఈ రక్తం ఏంటా అని పోలీసులు సరిగ్దా పరిశీలించి చూడగా... అతని రెండు కాళ్ల మధ్య నుంచి రక్తం కారడం గమనించారు.

వ్యక్తి పీకల దాకా మద్యం సేవించాడు. ఆ మద్యం మత్తులో ఏం చేస్తున్నాడో.. ఎక్కడున్నాడన్న విషయం కూడా మర్చిపోయాడు. ఆ మద్యం మత్తు నషాలానికి ఎక్కడంతో.. అతనికి ఏమీ తెలియకుండా పోయింది.

ఏం చేస్తున్నాడో కూడా తెలీక.. తన పురుషాంగం తానే కోసేసుకున్నాడు. ఈ సంఘటన జర్మనీలో చోటుచేసుకోగా.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

గత బుధవారం అర్థరాత్రి బెర్లిన్ పోలీసులకు ఓ ఫోన్ కాల్ వచ్చింది. ఎమర్జెన్పీ కాల్ కావడంతో పోలీసులు పరుగు పరుగున ఆ ప్రాంతానికి వెళ్లారు. అక్కడికి వెళ్లాక చూస్తే.. ఓ యువకుడు రక్తం మడుగులో పడి ఉన్నాడు.

గత బుధవారం అర్థరాత్రి బెర్లిన్ పోలీసులకు ఓ ఫోన్ కాల్ వచ్చింది. ఎమర్జెన్పీ కాల్ కావడంతో పోలీసులు పరుగు పరుగున ఆ ప్రాంతానికి వెళ్లారు. అక్కడికి వెళ్లాక చూస్తే.. ఓ యువకుడు రక్తం మడుగులో పడి ఉన్నాడు.

అతను పీకల దాకా మద్యం సేవించి ఉన్నాడని పోలీసులకు అర్తమయ్యింది. మరి ఈ రక్తం ఏంటా అని పోలీసులు సరిగ్దా పరిశీలించి చూడగా... అతని రెండు కాళ్ల మధ్య నుంచి రక్తం కారడం గమనించారు.

అతను పీకల దాకా మద్యం సేవించి ఉన్నాడని పోలీసులకు అర్తమయ్యింది. మరి ఈ రక్తం ఏంటా అని పోలీసులు సరిగ్దా పరిశీలించి చూడగా... అతని రెండు కాళ్ల మధ్య నుంచి రక్తం కారడం గమనించారు.

తీరా చూస్తే.. అతని పురుషాంగం కత్తిరించి ఉంది. తీవ్ర రక్తస్రావమై.. అతని పరిస్థితి విషమించిందని వెంటనే అతనిని పోలీసులు చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

వైద్యులు అతనికి శస్త్ర చికిత్స చేశారు. కాగా.. అతను తన పురుషాంగం కత్తిరించుకోవడానికి మూడు సార్లు ప్రయత్నించినట్లు తెలిసింది.

తొలుత మద్యం మత్తులో అతను ఆ పనిచేశాడని అందరూ భావించారు. అయితే.. పోలీసుల విచారణలో అతను చెప్పిన అసలు విషయం విని అందరూ ఖంగుతిన్నారు.

తాను తన పురుషాంగం కత్తిరించుకోవడం కోసమే మద్యం తాగనని చెప్పడం విశేషం. మద్యం మత్తులో నొప్పి తెలియదని తాను అలా చేసినట్లు సమాచారం. ఓ పబ్లిక్ పార్క్ లో రాత్రి సమయంలో అతను ఈ ఘాతుకానికి పాల్పడగా.. స్థానికులు గుర్తించడంతో విషయం వెలుగులోకి వచ్చింది.

అయితే.. అతను ఈ ప్రయత్నం ఎందుకు చేశాడో మాత్రం తెలియరాలేదు. ఆత్మహత్య ప్రయత్నం కావచ్చని భావిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు.

loader