ఈ చిట్కాతో శృంగారంలో మీరే రారాజులౌతారు..!

First Published Dec 18, 2020, 9:36 AM IST

అలాంటి ఇబ్బంది పెట్టుకోకుండా.. ఆ విషయాలను భాగస్వామితో చర్చించడం చాలా మంచిదని సూచిస్తున్నారు. దాని వల్ల మీరు ఇంకా ఎక్కడ ఇంప్రూవ్ అవ్వాలో అన్న విషయం పై అవగాహన వస్తుంది.

శృంగారం గురించి ప్రతి ఒక్కరికీ ఆసక్తి ఉంటుంది. అయితే... ఎంత ఆసక్తి ఉన్నా.. దానిని కొందరు మాత్రమే పూర్తిగా ఎంజాయ్ చేయకలుగుతారని నిపుణులు చెబుతున్నారు.

శృంగారం.. మనిషి పుట్టుకకు ఒక కారణం. ఇది ఒక బూతు పదం కాదని ముందుగా అందరూ తెలుసుకోవాలి. చాలా మంది దీనిపై ఆసక్తి లోపలే పెట్టుకొని... బయటకు మాత్రం ఏమీ తెలియనట్లు వ్యవహరిస్తూ ఉంటారు. కాగా.. మనిషికి తిండి, నిద్ర ఎంత అవసరమో.. ఇది కూడా అంతే అవసరం అన్న విషయం గుర్తించుకోవాలని నిపుణులు చెబుతున్నారు.

శృంగార కోరికలు ఉన్నప్పటికీ చాలా మంది సమయం లేకో.. భాగస్వామితో చనువు లేకో రొమాన్స్‌లో ఎంజాయ్ చేయలేకపోతున్నారట. పని ఒత్తిడి కారణంగా ఓపిక లేక శృంగారంలో పాల్గొనలేకపోతున్నామని మరికొందరు అంటున్నారు. ఇలాంటి వారిలో శృంగారంపై ఆసక్తి పెంచడానికి .. పని ఒత్తిడిని దూరం చేసుకుని సెక్స్ లైఫ్ ఎంజాయ్ చేయడానికి కొన్ని చిట్కాలు ఫాలో అవ్వాలని చెబుతున్నారు.

చాలా మంది పడక గది ముచ్చట్ల గురించి మాట్లాడుకోవడానికి చాలా ఇబ్బంది పడుతుంటారు. అయితే.. అలాంటి ఇబ్బంది పెట్టుకోకుండా.. ఆ విషయాలను భాగస్వామితో చర్చించడం చాలా మంచిదని సూచిస్తున్నారు. దాని వల్ల మీరు ఇంకా ఎక్కడ ఇంప్రూవ్ అవ్వాలో అన్న విషయం పై అవగాహన వస్తుంది.

అంతేకాకుండా కేవలం కలయిక గురించి మాత్రమే కాకుండా.. అప్పుడప్పుడు భార్యను ప్రేమగా తాకాలి. అప్పుడప్పుడు మీరు తాకుతుండటం వల్ల పరస్పరం ప్రేమ పెరుగుతుందట. చిన్న చిన్న తాకిడిలు మీలో శృంగార ఆసక్తిని రెట్టింపు చేస్తాయట.

ఉదాహరణకు చేతులు తాకించడం, ముద్దు పెట్టుకోవడం, కౌగిలించుకోవడం లాంటివి చేయడం వల్ల ఇద్దరి మధ్య చనువు పెరిగి, బంధం బలపడుతుందట.

రోజూ ఒకేలా సెక్స్ చేయడం వల్ల కూడా శృంగార జీవితం బోర్ కొడుతుందట. ముఖ్యంగా ఆడవారికి ఒకే భంగిమలో శృంగారం చేయడం పెద్దగా నచ్చకపోవచ్చట. కాబట్టి అప్పుడప్పుడు సెక్స్ స్టైల్ మార్చడం వల్ల ఇద్దరిలోనూ ఆసక్తి పెరుగుతుందంటున్నారు నిపుణులు.

వ్యాయామం చేయడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిదని అందరికీ తెలిసిందే. కానీ ఎక్సర్‌సైజ్ చేయడం వల్ల సెక్స్ కెపాసిటీ పెరుగుతుందట. వ్యాయామం మీ శరీరంలో రక్త ప్రసరణ మెరుగుపరిచి.. శృంగార కోరికలను కూడా పెంచుతుందట.

ఒకవేళ మీ భాగస్వామి శృంగార విషయంలో ఆసక్తి చూపకపోతే.. రాత్రుళ్లు కాకుండా  వేరే సమయాల్లో  శృంగారంలో  పాల్గొనండి. ఎప్పుడూ ఒకే సమయంలో శృంగారం చేయడం కూడా రొటీన్ అనిపించి కొందరికి ఆసక్తి అనిపించకపోచ్చని నిపుణులు అంటున్నారు.

కాబట్టి ఖాళీ సమయం ఉంటే.. ఉదయమో, మధ్యాహ్నమో ట్రై చేసి చూడండి. ఈ చిట్కాలు ట్రై చేస్తే.. కచ్చితంగా మీరు శృంగారంలోరారాజు అవ్వడం ఖాయం.

Today's Poll

ఎంత మంది ఆటగాళ్లతో ఆడడానికి ఇష్టపడుతారు?