లవర్ తో డేటింగ్ కి వెళ్తున్నారా..? మీ రాశి ప్రకారం ఇలా చేస్తే కరెక్ట్

First Published Feb 26, 2021, 11:50 AM IST

మరీ ముఖ్యంగా తొలిసారి మీరు మీ లవర్ తో డేట్ వెళ్తున్నట్లయితే... మీ రాశి ప్రకారం కొన్ని రకాల టిప్స్ ఫాలో అవ్వాలని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు.. ఏ  రాశివారికి ఎలాంటి ప్లేస్ లో డేటింగ్ కి వెళితే బాగుంటుందో కూడా తెలుసకోవచ్చట. అ