మహిళలు పడక గదిలో సుఖపడకపోవడానికి అసలు కారణాలు ఇవే..!

First Published May 11, 2021, 1:20 PM IST

శృంగారం విషయంలో.. పురుషులతో పోలిస్తే.. అమ్మాయిల ఆలోచనా విధానం చాలా విభిన్నంగా ఉంటుందట. ఆ కారణం వల్ల కూడా వారు కలయికను ఆస్వాదించేలేకపోయే అవకాశం ఉంటుందట.