వ్యాయామం తరువాత శృంగారం.. రతీ మన్మథుల్ని తలపిస్తారట..!

First Published Mar 17, 2021, 11:13 AM IST

అన్నింటికంటే ఉత్తమమైనది శృంగారం. ఈ విషయంలో ఎలాంటి సందేహానికి తావు లేదు. కేవలం శారీరకసుఖం మాత్రమే కాదు.. దంపతుల మధ్య సాన్నిహిత్యాన్ని పెంచే సాధనం ఇది. ప్రేమను వ్యక్త పరిచే విధానం. ఇద్దరి మధ్య అరమరికలు లేని అన్యోన్య సంబంధానిక కీలకం సెక్స్.