శృంగారం: ప్రాణాలు తీసే బ్యాక్టీరియా శరీరంలోకి..

First Published Oct 19, 2019, 2:38 PM IST

ఈ వైరస్ ఉన్నవారితో సెక్స్ చేస్తే ఎదుటి వారికి కూడా వచ్చే అవకాశం ఉంది. స్త్రీలకు ఈ బ్యాక్టీరియా సోకితే.. అబార్షన్లు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కండోమ్ వాడకంతో దీని నివారించవచ్చు.