ఆ కళ ఉన్నవారే శృంగారంలో రెచ్చిపోతారట..!
First Published Dec 17, 2020, 3:05 PM IST
అంతేకాకుండా, ఎమోజీలు బంధాన్ని మరింత పటిష్టం చేయడంలో కీలక పాత్ర పోషించాయని, 86శాతం మంది దీనిని ఒప్పుకున్నారని పరిశోధకులు వెల్లడించారు.

శృంగారం గురించి ప్రతి ఒక్కరికీ ఆసక్తి ఉంటుంది. అయితే... ఎంత ఆసక్తి ఉన్నా.. దానిని కొందరు మాత్రమే పూర్తిగా ఎంజాయ్ చేయకలుగుతారని నిపుణులు చెబుతున్నారు.

శృంగారాన్ని ఎంజాయ్ చేయడం అనేది, తమ పార్ట్ నర్ కూడా ఎంజాయ్ చేసేలా చేయకలగడం అనేది ఒక కళ అని నిపుణులు చెబుతున్నారు. ఈ విషయం పక్కన పెడితే... ఛాటింగ్ లో ఎక్కువగా ఎమోజీలు వాడేవారు సెక్స్ విషయంలో బాగా ఎంజాయ్ చేస్తారట.
Today's Poll
మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?