ఈ తప్పులు సరిదిద్దుకుంటే.. శృంగారంలో కేక పుట్టించొచ్చు..

First Published 3, Nov 2020, 5:10 PM

శృంగారం విషయంలో ప్రతీ జంటకు ఓ ప్రత్యేకమైన అలవాటు ఉంటుంది. కొంతమంది ఫోర్ ప్లే ఎక్కువ సేపు చేస్తే.. మరికొంతమంది ఆఫ్టర్ ప్లే ఎక్కువగా ఉంటుంది. అంతేకాదు అసలు టైంలో భాగస్వామిని సంతృప్తి పరచడానికి ఎన్నో పద్ధతులు పాటిస్తుంటారు.

అయితే శృంగారం విషయంలో తెలిసీ, తెలియక స్త్రీలు చేసే కొన్ని తప్పులు పురుషులకు అస్సలు నచ్చవట. అలాంటి మిస్టేక్స్ ఏంటో తెలుసుకుంటే ఇక మీదట శృంగారంలో అపశ్రుతులు దొర్లకుండా ఉంటాయి.

శృంగారం సమయంలో మహిళలకు కామన్ గా ఓ అలవాటు ఉంటుంది. సెక్స్ లో పూర్తిగా మునిగిపోయినప్పుడు తమకు తెలియకుండానే భర్తను కొరుకుతారట. అది పురుషులకు అస్సలు నచ్చదట.

శృంగారం అయిపోగానే చాలామంది అటు తిరిగి పడుకుంటారు. అయితే ఇదేమాత్రం సరికాదు. సెక్స్ తరువాత ఒకరితో ఒకరు బాగా మాట్లాడుకోవావాలి. అది సెక్స్ కు ముందే కాదు సెక్స్ తరువాత కూడా ముఖ్యమే.

శృంగారం సమయంలో తమ ఎక్స్ గురించి మాట్లాడడం అస్సలు మంచిది కాదు. అలా జరిగితే అదే మీ భాగస్వామితో మీకు చివరిరోజు అనే విషయం గుర్తు పెట్టుకోండి. శృంగారంలోనే కాదు మీ వైవాహిక బంధానికే ఎసరు వస్తుందన్న విషయం మర్చిపోవద్దు.

సెక్స్ తరువాత పురుషులు కొంచెం రిలాక్సేషన్ కోరుకుంటారు. ఆ సమయంలో వారిని అలాగే వదిలేయండి. బోర్ వస్తుందని మాట్లాడాలనుకోకండి. అది వారికి అస్సలు ఇష్టం ఉండదు. కాసేపటి తరువాత వారే సంభాషణ మొదలుపెడతారు. ఆ ఛాన్స్ వారికి ఇవ్వండి.

ఈ అనుభవం ఎలా ఉంది అని ఎప్పుడూ పురుషుల్ని అడగొద్దు. ఎందుకంటే ఎంత గంభీరంగా కనిపించినా ఈ విషయాల్లో పురుషులు చాలా సిగ్గుపడతారు.

అంతకు ముందు మీ ఇద్దరి మధ్య జరిగిన గొడవలు కానీ, మరేదైనా కొట్లాటలు కానీ శృంగారం సమయంలో అస్సలు తీసుకురావద్దు. అలాంటి సంభాషణ ఆ సమయంలో శృంగారాన్ని పాడు చేయడమే కాకుండా చాలా ఇబ్బందుల్లో పడేస్తుంది.

సైలెంట్ గా శరీరాన్ని అప్పగించడం ఏ మగాడికీ నచ్చదు. కాబట్టి శృంగారం సమయంలో కాస్త చిలిపి సంభాషణ చేయడం వల్ల వారు మరింత రెచ్చిపోతారు.

ఆ సమయంలో మీరు ఏదో ఒకటి మాట్లాడారు కాబట్టి వైల్డ్ నెస్ ను కోరుకుంటారని అర్థం కాదు. ఎంత యాక్టివ్ గా ఉన్న మహిళలకైనా, పురుషులకైనా అది నచ్చదు. కాబట్టి ఇద్దరికీ అనువైన శృంగార ప్రక్రియనే ఎంచుకోండి.

చాలామంది ఆడవాళ్లు శృంగారం అయిపోగానే బాత్రూంకు వెళ్లడమో, స్నానం చేయడమో చేస్తారు. అయితే ఈ చర్య పురుషులన్ని సిగ్గుపడేలా చేస్తుందట. సో సెక్స్ అయిపోగానే పక్క మీదినుండి లేచి వెళ్లి పోకుండా కాసేపు అలా మీ భాగస్వామిని హత్తుకుని పడుకోండి. అది మీ బంధాన్ని మరింత బలోపేతం చేస్తుంది.