కలయిక తర్వాత డర్టీటాక్.. అమ్మాయిలకు నచ్చుతుందా..?

First Published 21, Oct 2020, 4:50 PM

నిజానికి పడకగదిలో  శృంగారం తర్వాత మాట్లాడుకోవడం మహిళలకు నచ్చుతుందా..? ఇదే సందేహం చాలా మందికి ఉందట. మరి దానికి సమాధానమేంటో మనం ఇప్పుడు చూద్దాం..

శృంగారం పట్ల అందరికీ ఆసక్తి ఉంటుంది. అందరికీ దాని గురించి అవగాహన ఉంటుంది. అయినప్పటికీ దాని గురించి ఇంకా ప్రతి ఒక్కరికీ ఏవేవో సందేహాలు కలుగుతూనే ఉంటాయి. వాటికి సమాధానాలు తెలుసుకునేందుకు చాలా మంది చాలా ప్రయత్నాలు చేస్తుంటారు.

కాగా.. పడక గదిలో ఎక్కువ పాయింట్స్ స్కోర్ చేయాలని ప్రతి ఒక్కరూ ఉవ్విళ్లూరుతుంటారు.  అలా చేయాలంటే భాగస్వామి కలయికలో ఏం కోరుకుంటున్నారో తెలుసుకోవడం  చాలా ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు.

కేవలం పడకగదిలో సెక్స్ లో పాల్గొనడమే కాకుండా.. భాగస్వామి గురించి తెలుసుకునేందుకు, వారి మనసు అర్థం చేసుకునేందుకు వారితో మాట్లాడటం చాలా అవసరమని కూడా నిపుణులు చెబుతున్నారు.

అయితే.. నిజానికి పడకగదిలో  శృంగారం తర్వాత మాట్లాడుకోవడం మహిళలకు నచ్చుతుందా..? ఇదే సందేహం చాలా మందికి ఉందట. మరి దానికి సమాధానమేంటో మనం ఇప్పుడు చూద్దాం..

సెక్స్ అనేది చాలా సన్నిహితమైన చర్య. కేవలం శరీరానికి  మాత్రమే కాదు, మనసుకి కూడా సంతోషాన్ని కలిగిస్తుంది. శృంగారంలో పాల్గొంటే సంతోషకరమైన ఎండార్ఫిన్‌లు విడుదలౌతాయి. అందుకే కలయిక తర్వాత చాలా ఆనందంగా ఉంటారు. ఆ ఆనందాన్ని భాగస్వామితో పంచుకుంటే మరింత హాయిగా , ఉత్తేజంగా ఉంటుందట.

అయితే.. కలయిక తర్వాత దాని గురించి మాట్లాడటానికి అమ్మాయిలు చాలా ఇష్టపడతారట. కలయిక తర్వాత ఏమీ సంబంధం లేనట్లుగా వ్యవహరిస్తే అమ్మాయిలకు నచ్చదట.

ఇటీవల ఓ సంస్థ చేసిన సర్వేలో ఈ విషయం వెల్లడయ్యింది. తమతో కలయికలో పాల్గొనడం వల్ల ఎంత ఆనందాన్ని పొందగలిగారనే విషయాన్ని కనుక చెబితే ఆ సమయంలో స్త్రీలు బాగా సంతోషిస్తారట.

పురుషులకు భావప్రాప్తి పొందితే చాలు ఆక్సిటోసిన్ విడుదలౌతుంది. దీంతో.. వారు ఎక్కువగా ఆనందాన్ని పొందుతారు. కానీ.. మహిళల్లో భావప్రాప్తి ఆలస్యమైనట్లు ఆక్సిటోసిన్ విడుదల కూడా చాలా ఆసల్యంగా ఉంటుందట.

ఆ సమయంలో పురుషులు కనుక వారితో మాట్లాడితే.. వారిలో ఆనందం పెరుగుతుందట. అంతేకాకుండా ఆ సమయంలో మాట్లాడుకోవడం వల్ల వారి బంధం బలపడుతుందని మహిళలు భావిస్తారట.

సెక్స్ తర్వాత మాట్లాడే వ్యక్తులు ఇతరులకన్నా ఎక్కువ ఉద్వేగం కలిగి ఉంటారని అధ్యయనాలు సూచిస్తున్నాయి.

పరిశోధనలో తేలిన విషయం ఏమిటంటే.. ప్రతిరోజూ రాత్రి తమ భాగస్వామి తమతో ప్రేమగా మాట్లాడకుండా కేవలం గుడ్ నైట్ తో ముగించేస్తే.. స్త్రీలల్లో అభద్రత భావాలు పెరిగిపోతాయట. అలా కాకుండా.. రాత్రి వేళ సెక్స్ ఛాట్ చేస్తే చాలా హ్యాపీగా ఫీలౌతారట.

కాబట్టి అవును, మహిళలు సెక్స్ చేసిన తర్వాత ఇంటరాక్ట్ అవ్వడానికి ఇష్టపడతారు. అయితే.. ఇది కచ్చితంగా అందరు అమ్మాయిలకు వర్తిస్తుందని చెప్పలేము. కాకపోతే ఎక్కువ మంది మాత్రం  సెక్స్ తర్వాత సంభాషణను ఇష్టపడతారన్నది మాత్రం సత్యం.