శృంగార కోరికలను చంపేస్తోందట.. అబ్బాయిలూ జర జాగ్రత్త!

First Published 14, Sep 2020, 3:37 PM

చాలా మంది వాళ్లకు నచ్చిన రీతిలో శృంగారాన్ని ఆస్వాదిస్తుంటారు. అయితే.. కొందరు మాత్రం పెళ్లైన కొత్తలో ఉన్న అనుభూతి తరవాత ఉండటం లేదని వాపోతున్నారట. అందుకు.. మన ఆహారపు అలవాట్లే కారణమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

శృంగారం విషయంలో ప్రతి ఒక్కరికీ కొన్ని సరదాలు ఉంటాయి. ఆ సమయాన్ని పూర్తిగా ఆస్వాదించాలని.. ఆనందపు చివరపు అంచులదాకా చేరుకోవాలని కోరుకుంటారు. అంతేకాదు.. లైంగిక ప్రేరణ పొందడానికి ముందుగా అబ్బాయిలు రొమాన్స్ ని ఎంచుకుంటారు.

రొమాన్స్ తో మొదలుపెట్టినప్పుడే ఆ కలయిక అద్భుతంగా ఉంటుందనేది వారి వాదన. అందుకే.. ముద్దులతో మురిపిస్తూ.. పలు చోట్ల తాకుతూ ఆనందపడతారు. అయితే.. చాలా మంది పెళ్లైన కొత్తలో ఉన్న ఆనందం.. ఆ తర్వాత ఉండటం లేదని వాపోతున్నారు.

అలా ఉత్సాహం తగ్గిపోవడానికి మనం తినే ఆహారం ఓ కారణమని మీకు తెలుసా. నమ్మసక్యందగా లేకపోయినా ఇదినిజం.  కొన్ని రకాల ఆహారాలు తీసుకోవడం వల్ల శృంగారంపై విరక్తిని కలిగిస్తాయట.

అందుకే.. ముందుగానే అలాంటి ఆహారాలకు దూరంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా పురుషులు అలాంటి ఫుడ్ కి చాలా దూరంగా ఉండాలంటున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం..

దానికన్నా ముందు.. ఈ కరోనా లాక్ డౌన్ సమయంలో కొందరు తమ భార్యలకు దగ్గరైతే.. మరికొందరు మాత్రం విడాకుల దాకా వెళ్లారట. అందుకే ఎవరి కారణాలు వాళ్లకు ఉన్నాయి.

ప్రస్తుత కాలంలో ఉన్న పని ఒత్తిడి కారణంగా ఒకరికోసం మరొకరికి సమయం కేటాయించే అవకాశమే దొరకడం లేదు. దంపతులు విడిపోవడానికి ప్రధాన కారణం ఇదేనట

పెళ్లి బంధం ధృడంగా ఉండాలి అంటే.. మనిషి ఫిజికల్ గా మాత్రమే కాదు.. మెంటల్ గా కూడా స్ట్రాంగ్ గా ఉండాలి.

అయితే.. కొన్ని రకాల ఆహారం తీసుకోవడం వల్ల శృంగార కోరికలు తగ్గిపోతున్నాయట. మరీ ముఖ్యంగా పురుషుల్లో ఆ సమస్య ఎక్కువగా తలెత్తుతోందట.

ఎందుకంటే ప్రతిరోజూ సోయాబీన్ తినడం వల్ల లైంగిక శక్తి తగ్గుతుంది.

సోయాబీన్స్‌లో సైటోఈస్ట్రోజెన్ అనే రసాయనం ఉంటుంది. ఈ పదార్ధం హార్మోన్లపై చెడు ప్రభావాన్ని చూపుతుంది.

సోయాబీన్స్ తినడం వల్ల లైంగిక శక్తి మరియు లైంగిక ఆసక్తి తగ్గుతాయని ఇటీవలి పరిశోధనలో తేలింది.

సోయాబీన్స్ మగ శరీరంలో స్పెర్మ్ మొత్తాన్ని తగ్గిస్తుంది. కాబట్టి మీరు సంబంధాన్ని చక్కగా ఉంచాలని మరియు లైంగిక శక్తిని పెంచుకోవాలనుకుంటే ఆహార జాబితా నుండి సోయాబీన్లను తొలగించండి.

loader