అక్కడ ముద్దు పెడితే అర్థమేంటో తెలుసా..?

First Published May 18, 2021, 11:17 AM IST

బుగ్గపై ముద్దు పెడుతున్నారంటే.. మీకు వారంటే ఇష్టమని అర్థం. ఈ ముద్దు స్నేహం, ఎఫెక్షన్ ని చూపిస్తుంది. లవర్స్ మధ్యలో అయితే.. రొమాంటిక్ ఫీల్ కూడా తెస్తుంది.