పడక గదిలో భర్త వీక్... ఆన్ లైన్ లో భార్య మరో వ్యక్తితో...

First Published 20, Jun 2020, 1:31 PM

అసలు వివాహేతర సంబంధాలకు దారి తీయడానికి అసలు కారణం పడకగదిలో భర్తలు పట్టించుకోకపోవడమేనని తెలిసింది.

కొందరు దంపతులకు పెళ్లికి ముందు ఉన్న ఉత్సాహం ఆ తర్వాత ఉండదు. ఏమంటే... శృంగార జీవితాన్ని ఆనందించలేకపోతున్నామనే సమాధానం చెబుతారు. ఎందుకు అనే కారణం తేల్చుకోకుండా దంపతుల మధ్య దూరాన్ని మరింత పెంచేస్తుంటారు. అయితే... శృంగారం విషయంలో ఆనందం ఇద్దరిదీ అన్న విషయం గుర్తుంచుకోవాలంటున్నారు నిపుణులు.

చాలా మంది భర్తలు పని ఒత్తిడిలో భార్యలను పట్టించుకోవడం మానేస్తారు. దీంతో.. కొందరు మహిళలు భర్తలు పట్టించుకోవడం లేదని విడాకులు తీసుకుంటుండగా.. కొందరు మాత్రం పక్క చూపులు చూస్తున్నారని ఓ సర్వేలో తేలింది. చాలా కొద్ది మాత్రమే సర్దుకుపోతున్నారట

చాలా మంది భర్తలు పని ఒత్తిడిలో భార్యలను పట్టించుకోవడం మానేస్తారు. దీంతో.. కొందరు మహిళలు భర్తలు పట్టించుకోవడం లేదని విడాకులు తీసుకుంటుండగా.. కొందరు మాత్రం పక్క చూపులు చూస్తున్నారని ఓ సర్వేలో తేలింది. చాలా కొద్ది మాత్రమే సర్దుకుపోతున్నారట

అసలు వివాహేతర సంబంధాలకు దారి తీయడానికి అసలు కారణం పడకగదిలో భర్తలు పట్టించుకోకపోవడమేనని తెలిసింది.

అసలు వివాహేతర సంబంధాలకు దారి తీయడానికి అసలు కారణం పడకగదిలో భర్తలు పట్టించుకోకపోవడమేనని తెలిసింది.

కాగా.. తాజాగా ఓ మహిళ తాను ఎదుర్కొన్న అనుభవాన్ని నిపుణులకు తెలియజేయడంతో ఆమె ఏమిచేందన్న విషయం తెలిసింది.

నగరానికి చెందిన ఓ మహిళకు పెళ్లైంది. భార్యభర్తలకు ఇద్దరికీ ఒకరిపై మరొకరికి ఎనలేని ప్రేమ ఉంది. కానీ.. భర్త పడకగదిలో కాస్త వీక్. అంతగా ఆసక్తి చూపించడు.

భార్య ఒత్తిడి మీద వారానికి ఒకసారి కలయికలో పాల్గొంటాడు. ఆ తర్వాత పని అయిపోయిందనట్లుగా పక్కకు తిరిగి పడుకుంటాడు.

కనీసం భార్య తృప్తి చెందిదో లేదో కూడా ఆయన పట్టించుకోడు. ఈ విషయంలో సదరు భార్యమణి బాగా విసిగిపోయింది.

అయితే.. ఒకరోజు ఆమెకు ఈవిషయంలో ఓ ఆలోచన తట్టింది. దీంతో.. ఆన్ లైన్ లో రొమాన్స్ చేయడం మొదలుపెట్టింది. అవతల వ్యక్తి ఎవరో తెలియకుండానే అతనితో సెక్సీ ఛాట్ చేయడం మొదలుపెట్టింది.

రోజులు గడుస్తున్నాయి.. ఈ ఆన్ లైన్ వ్యక్తి పరిచయం ఆమెకు తృప్తినిస్తోంది. అతను ఎలాంటి బెదురు, బెంకు లేకండా శృంగారం గురించి పచ్చిగా మాట్లాడుతున్నాడు.

ఆమె తన భర్త నుంచి ఎలాంటి మాటలు ఎదురు చూసిందో.. అలాంటివే ఆ ఆన్ లైన్ లో పరిచయమైన వ్యక్తి నుంచి వస్తుండటం ఆమెకు మరింత ఆనందం కలిగించింది.

అయితే.. ఒక రోజు ఆమెకు తన భర్తను మోసం చేస్తున్నానా అనే సందేహం కలిగింది. వెంటనే ఈ విషయంపై నిపుణులను సంప్రదించింది. కాగా... ఆమెకు నిపుణులు కౌన్సిలింగ్ ఇచ్చారు.

భర్త పడకగదిలో చొరవ చూపించకపోతే.. మార్చుకునే ప్రయత్నం చేయాలని సూచించారు. భర్తకు ఎలా మాట్లాడితే నచ్చుతుందో తెలుసుకోవాలని చెప్పారు.

పరాయి వ్యక్తులతో ఎప్పటికే అలాంటి వ్యవహారాలు ప్రమాదం అన్న విషయం గుర్తుంచుకోవాలని చెప్పారు. భర్తతోనే ఎక్కువ సేపు రొమాంటింక్ గా ఉండటం.. కొత్త రకం సెక్స్ ఫోజులు ట్రై చేయడం వల్ల సమస్యను పరిష్కరించుకోవచ్చని చెబుతున్నారు.

loader