శృంగారంలో పురుషుల్ని రెచ్చగొట్టాలంటే.. ఈ టిప్స్ తెలిస్తే చాలు..

First Published Apr 7, 2021, 4:55 PM IST

శృంగారంలో ఎక్కువగా మొదటి అడుగు పురుషులదే అయి ఉంటుంది. మెల్లిగా స్త్రీని కవ్వించడం, రెచ్చగొట్టడం.. కామకేళికి ప్రేరేపించడం పురుషుల ఆట. అయితే కొన్నిసార్లు స్త్రీలు కూడా ఈ విషయాల్లో చాలా ముందుంటారు. అందీఅందకుండా ఊరిస్తూ.. అబ్బాయిల మనసులో కావాల్సినంత కోరిక పుట్టిస్తూ సరదాగా.. రతిక్రీడకు సిద్ధం చేస్తుంటారు.