వాలంటైన్స్ డే రోజున శృంగారం.. ఈ విషయాలు తప్పనిసరి..!

First Published Feb 11, 2021, 2:24 PM IST

మరో మూడు రోజుల్లో ప్రేమికుల రోజు కూడా రానే వస్తోంది. ఆ రోజు మరింత ప్రేమగా గడపాలని దంపతులు భావిస్తుంటారు. మరి ఆ రోజు అసలు చేయాల్సినవి ఏంటి..? చేయకూడనివి ఏంటో ఓసారి చూసేద్దామా..