ప్రీ వెడ్డింగ్ ఫోటో షూట్.. గాలికి ఆకు ఎగిరిపోతే పరిస్థితి ఏంటి..?
First Published Dec 29, 2020, 2:00 PM IST
కేవలం అరటి ఆకు అడ్డుపెట్టుకొని కాబోయే వధూవరులు ఫోటోలు దిగడం గమనార్హం.

పెళ్లికి ముందు ప్రీ వెడ్డింగ్ షూట్ చేయించుకోవడం ఈ మధ్యకాలంలో చాలా కామన్ అయిపోయింది. పెళ్లికి ముందే.. వేలల్లో.. లక్షల్లో ఖర్చు పెట్టి మరీ.. ఈ ఫోటోలు, వీడియోలు చేయించుకోవడం ఒక ట్రెండ్ గా మారింది.

ప్రతి ఒక్కరూ.. వినూత్నంగా.. ఒకరిని మించి మరోకరు చేయించుకోవడానికి పోటీ పడుతున్నారు. ఇలానే ఓ జంట కూడా ప్రీ వెడ్డింగ్ షూట్ చేయించుకుంది. అయితే... అది చూసినవారంతా మామూలుగా షాకవ్వలేదు.
Today's Poll
ఎంత మంది ఆటగాళ్లతో ఆడడానికి ఇష్టపడుతారు?