పీరియడ్స్ లో శృంగారం.. గర్భం వస్తుందనే కంగారులో...

First Published 19, May 2020, 3:17 PM

చాలా మందికి ఏ సయమంలో కలయికలో పాల్గొంటే గర్భం వస్తుంది..? ఏ సమయంలో కలిస్తే రాదు అనే విషయంపై క్లారిటీ ఉండదు. పీరియడ్స్ కి ముందు, వెనక విషయంలో కన్ఫ్యూజ్ అవుతుంటారు.

చాలా మంది పెళ్లి వెంటనే పిల్లలను కనడానికి ఇష్టపడరు. కొంత కాలం తర్వాత ప్రయత్నిద్దామని భావిస్తుంటారు. అలా అని కండోమ్ వాడటం చాలా మందికి నచ్చదు. గర్భనిరోధక మాత్రలు వాడటం కూడా అంత మంచిది కాదు.

దీంతో అనుకోకుండా గర్భం దాలుస్తూ ఉంటారు. పెళ్లి అయిన వారు గర్భం దాల్చినా.. ఎప్పటికైనా కనాల్సిన పిల్లలే కదా అని సరిపెట్టుకోవచ్చు. కానీ.. పెళ్లి కాని వాళ్లు తొందరపడితే.. అందులోనూ ఎలాంటి సేఫ్టీ తీసుకోకుండా తొందరపడితే.. అవాంఛిత గర్భం రావడం ఖాయం.

కాగా.. చాలా మందికి ఏ సయమంలో కలయికలో పాల్గొంటే గర్భం వస్తుంది..? ఏ సమయంలో కలిస్తే రాదు అనే విషయంపై క్లారిటీ ఉండదు. పీరియడ్స్ కి ముందు, వెనక విషయంలో కన్ఫ్యూజ్ అవుతుంటారు.

అలాంటి క్రమంలోనే గర్భం వస్తుందేమో అనే కంగారులో నిపుణులను కలుస్తున్నారట. మరికొందరేమో గూగుల్ లో సెర్చ్ చేస్తున్నారు.

కాగా.. ఈ విషయంపై నిపుణులు ఏం చెబుతున్నారో ఇప్పుడు మనం చూద్దాం..అసలు పీరియడ్స్ సమయంలో సెక్స్ చేయవచ్చా లేదా..? అనేది చాలా మంది సందేహం. దీని వల్ల ఎవైనా అనారోగ్య సమస్యలు తలెత్తుతాయా అనే భయం కూడా చాలా మందిలో ఉంది.

అయితే.. ఈ విషయంలో ఎలాంటి అపోహలు పెట్టుకోనవసరం లేదని చెబుతున్నారు నిపుణులు. భార్యభర్తలకు ఇష్టమైతే.. పీరియడ్స్ సమయంలో కూడా సెక్స్ చేయవచ్చని సూచిస్తున్నారు

పీరియడ్స్ సమయంలో శృంగారంలో పాల్గొంటే గర్భం వచ్చే అవకాశాలు తక్కువ. అలా అని అసలు రాదు అని కూడా చెప్పలేమంటున్నారు. ఎందుకంటే కొందరికి ఎక్కువ, తక్కువ వస్తుంటాయి.

కాబట్టి కచ్చితంగా గర్భం రాదు అని మాత్రం చెప్పలేం. కొంతమందికి నెలసరి సక్రమంగా వస్తూ ఉంటుంది. ప్రతి నెలా క్రమం తప్పకుండా తేదీ కూడా మారదు వాళ్ల విషయంలో. వారికి మాత్రం పీరియడ్స్ లో శృంగారం చేసినా గర్భం రాదు.

అయితే.. పీరియడ్స్ సమయంలో కలయిక ఇద్దరికీ ఇష్టపూర్వకమైతేనే పాల్గొనాలని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే.. కొందరికి చాలా చిరాకుగా అనిపించే అవకాశం ఉందంటున్నారు.

కొందరికి రుతక్రమం నెల మధ్యలో వస్తుంటుంది. అవి నిజమైన పీరియడ్స్ అవునో కాదో.. లోపల అండం విడుదలైందో లేదో గుర్తించడం కష్టం.

ఇక ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు ఎలా ఉంటాయో కూడా ఇప్పుడు చూద్దాం..పీరియడ్స్ అయిపోయిన తర్వాత మళ్లీ స్త్రీలో అండం తయారైన సమయంలో కలయికలో పాల్గొంటే...గర్భం దాల్చడం చాలా సులభంగా ఉంటుంది.

అప్పుడు కాకుండా ఇతర సమయంలో సంభోగంలో పాల్గొన్నా పెద్దగా ఉపయోగం ఉండకపోవచ్చు.

మంచి ఆహారం తీసుకోవాలి. కడుపుతో ఉన్నప్పుడు మాత్రమే కాదు.. కడుపు పండాలన్నా కూడా హెల్దీ డైట్ ఫాలో అవ్వాలి అంటున్నారు నిపుణులు.

ఈ విషయంలో పురుషులు తీసుకునే ఆహారం కూడా కీలక ప్రాత పోషిస్తుందని చెబుతున్నారు.

త్వరగా గర్భం పొందాలని కోరుకొనే వారు ఓవలేషన్ కిట్ ను మీ దగ్గర ఉంచుకొని, పీరియడ్స్ అయిన 5వ రోజు నుండి 15వ రోజు వరకూ బాడీ టెంపరేచర్ ను గమనిస్తుండాలి .

ఈ సమయంలో ముఖ్యంగా 10-14రోజుల మద్య కాలవ్యవధిలో గర్భం పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీని సహాయంతో కూడా పిల్లల కోసం ప్లాన్ చేసుకోవచ్చు.

కొన్ని ప్రత్యేకమైన ఆహారాలు త్వరగా గర్భం పొందడానికి సహాయపడుతాయి. ఇది కామేచ్చను పెంచుతాయి. మరియు ఎనర్జీని అందిస్తాయి. అలాంటి ఆహారాల్లో బ్లాక్ రాస్బెర్రీస్, బ్రొకోలీ, ఫిగ్స్, వాటర్ మెలోన్, గుడ్లు, కుంకుమపువ్వు, లెట్యూస్, అల్లం, అవొకాడో, బీన్స్, ఫ్లాక్స్ సీడ్స్ వంటివి ఆహారాలు సహాయపడతాయి.

loader