కరోనా సోకిన యువతితో వ్యభిచారం.. గట్టురట్టు చేసిన పోలీసులు

First Published 11, Sep 2020, 2:24 PM

అనంతరం వారిని కోర్టులో హాజరుపరిచారు. కాగా.. వారికి కరోనా పరీక్షలు నిర్వహించాల్సిందిగా న్యాయస్థానం పేర్కొంది.

కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఈ వైరస్ ఎప్పుడు.. ఎటునుంచి ఎవరికి సోకుతుందో అర్థంకాక ప్రజలు భయంతో వణికిపోతున్నారు. ఇలాంటి సమయంలో కూడా కొందరు రహస్యంగా వ్యభిచారం నిర్వహిస్తున్నారు.

కాగా.. కరోనా సోకిన యువతితో వ్యభిచారం నిర్వహించడం గమనార్హం. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే అక్కడకు వెళ్లి వారి వ్యభిచార దందా గుట్టు రట్టు చేశారు. ఈ సంఘటన రాజస్థాన్ లో చోటుచేసుకోగా.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

రాజస్థాన్ రాష్ట్రం  అల్వార్ ప్రాంతంలో వ్యభిచారం జరుగుతుందన్న సమాచారం మేరకు పోలీసులు దాడులు నిర్వహించారు. అక్కడ  ఓ యువతిని, ఇద్దరు పురుషులను పోలీసులు అరెస్ట్ చేశారు.

రాజస్థాన్ రాష్ట్రం  అల్వార్ ప్రాంతంలో వ్యభిచారం జరుగుతుందన్న సమాచారం మేరకు పోలీసులు దాడులు నిర్వహించారు. అక్కడ  ఓ యువతిని, ఇద్దరు పురుషులను పోలీసులు అరెస్ట్ చేశారు.

అనంతరం వారిని కోర్టులో హాజరుపరిచారు. కాగా.. వారికి కరోనా పరీక్షలు నిర్వహించాల్సిందిగా న్యాయస్థానం పేర్కొంది.

అనంతరం వారిని కోర్టులో హాజరుపరిచారు. కాగా.. వారికి కరోనా పరీక్షలు నిర్వహించాల్సిందిగా న్యాయస్థానం పేర్కొంది.

కాగా... ఆ కరోనా పరీక్షల్లో సదరు యువతికి కరోనా పాజిటివ్ గా తేలింది. అంతేకాకుండా.. ఆమె వ్యభిచారం నిర్వహిస్తున్న ఇంటి యజమానికి కూడా కరోనా సోకినట్లు గుర్తించారు.

దీంతో.. ఆమె వద్దకు వచ్చిన వారందరికీ కరోనా సోకే అవకాశం ఉందని పోలీసులు చెబుతున్నారు. ఆమె వద్దకు వచ్చిన విఠులు ఎవరో వారందరి సమాచారం సేకరిస్తున్నట్లు పోలీసులు చెప్పారు.

ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు.

loader