సెక్స్ చేస్తే కరోనా వస్తుందా?

First Published 5, Mar 2020, 7:06 PM IST

కరోనా దెబ్బకు బాయ్ ఫ్రెండ్స్ కి గర్ల్ ఫ్రెండ్స్ కి మధ్య దూరం పెరిగిపోతుందంట. ముఖ్యంగా ఉద్యోగస్తుల మధ్య ఈ దూరం పెరిగిపోతోందాని వారే వాపోతున్నారు.

కరోనా వైరస్ పేరు చెబితేనే ఇప్పుడు ప్రపంచమంతా వణికిపోతుంది. కరోనా దెబ్బకు ఎవరైనా సరే ఇండ్లలోంచి బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. ఈ వైరస్ మనిషి నుంచి మనిషికి సోకుతున్న నేపథ్యంలో ప్రజలు ఒక్కరితో ఒకరు దూరం మైంటైన్ చేస్తున్నారు.

ఈ అన్ని పరిస్థితుల నేపథ్యంలో మనిషి ఎంత దెగ్గరివాడైనా సరే అతగాడి పట్ల ఒక రకమైన అనుమానం తోనే చూస్తున్నారు. తాజాగా ఒక భర్త తన భార్యకు కరోనా ఉందేమోనన్న భయంతో ఆమెను బాత్రూం లో పెట్టి తాళమేసిన సంఘటన కలకలం లేపింది.

చివరకు పోలీసులు వచ్చి ఆ మహిళను ఆసుపత్రికి తరలించి, ఆమెకు కరోనా లేదని చెప్పిన తరువాత కానీ ఆమె భర్త మనసు కుదుటపడలేదు. ఇలా ఉంది బయట పరిస్థితులు. సొంత భర్తే ఇలా చేస్తే ఇక ఆలోచించండి మానవ సంబంధాలపై కరోనా దెబ్బ ఏ లెవెల్ లో ఉందొ.

ఇక ఈ కరోనా దెబ్బకు బాయ్ ఫ్రెండ్స్ కి గర్ల్ ఫ్రెండ్స్ కి మధ్య దూరం పెరిగిపోతుందంట. ముఖ్యంగా ఉద్యోగస్తుల మధ్య ఈ దూరం పెరిగిపోతోందాని వారే వాపోతున్నారు. ఉదయం ఇంటి నుంచి బయటకెళ్లినప తరువాత వారు పని నిమిత్తం అందరితో కలవడం మాట్లాడడం చేస్తుంటారు.

దానికి తోడు పని చేసేవి ఏసీ ఆఫీసులాయే. కరోనా వైరస్ శీతల ప్రదేశాల్లో మరింత ఆక్టివ్ గా ఉంటుందనే వాదన కూడా తోడవడంతో మరింతగా భయపడిపోతున్నారు. ఆఫీసుల్లో ముఖ్యంగా అందరూ కలిసి కూర్చుంటారు, కలిసి తింటుంటారు.

ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ఒకరితో ఒకరు కరచాలనం చేసుకోవడం మెట్లు, లిఫ్ట్ ఇతరాత్రాలను కామన్ గా ఉన్నవి వాడడం ఇటువంటి అనేక కారణాల వల్ల ఆఫీసుల నుంచి వచ్చిన తరువాత పార్టనర్స్ ని చూసి అవతలి వారు బెంబేలెత్తిపోతున్నారు.

ఆడా, మగా అనే తేడా లేకుండా ఎవరైనా సరే వారి పార్టనర్ తో మునుపటిలా క్లోజ్ గా ఉండడానికి ఒకింత సంకోచిస్తున్నారు. ఇక పొరపాటున వారు తుమ్మితేనో దగ్గితేనో అయితే... ఆ పరిస్థితే వేరు.

ముఖ్యంగా సాఫ్ట్ వేర్ ఉద్యోగులు ఈ అపోహల మధ్య బ్రతుకుతున్నారు. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. వారు ఆఫీస్ పనుల మీద తరచు ప్రయాణాలు చేస్తుంటారు. ఆన్ సైట్ వర్క్ అంటూ వివిధ నగరాలకు తిరుగుతుంటారు.

undefined

ఈ అన్ని పరిస్థితుల నేపథ్యంలో సాఫ్ట్ వేర్ ఉద్యోగుల్లో ఈ భయం విపరీతంగా నెలకొంది. వారంతా తమ పార్టనర్స్ తో క్లోజ్ గా ఉండడానికి జంకుతున్నారు. ఇంట్లో భార్యలతో ప్రియురాళ్లతో, భర్తలతో, ప్రియుళ్ళతో గడపడానికి వణికిపోతున్నారు.

హైదరాబాద్ లోని పలువురు సాఫ్ట్ వేర్ ఉద్యోగులతో ఏషియా నెట్ ప్రతినిధులు మాట్లాడినప్పుడు వారు ఈ విస్తుపోయే విషయాలను వారు పంచుకున్నారు. వారి వ్యక్తిగత గోప్యతను దృష్టిలో ఉంచుకొని వారి ఆవేదనను  మాత్రమే ఇక్కడ ప్రచురిస్తున్నాము.ఇలా అడుగుతున్న సందర్భంలో ఒక వ్యక్తి అమాయకంగా సెక్స్ చేస్తే కరోనా వస్తుందా అనే ప్రశ్నను ఎదురు అడిగాడు. అడగడం ఫన్నీగా అనిపించినప్పటికీ.... కరోనా భయం ఎంతలా ఉందొ అనే అంశంతో పాటు.... ప్రజల్లో ఇంకా సరైన అవగాహన రాలేదా అనే అనుమానం ఇక్కడ విస్తుపరిచే అంశం.

సినిమాల్లో సైతం ముద్దు సీన్లు తదితరాలలో నటించడానికి హీరోలు, హీరోయిన్లు కూడా అయిష్టత వ్యక్తం చేస్తున్నట్టు తెలియవస్తుంది. తాజాగా ఒక అమ్మాయిని రేప్ చేయడానికి వచ్చిన వ్యక్తిని తనకు కరోనా ఉందని బెదిరిస్తే ఆ వ్యక్తి పారిపోయాడు.

వాస్తవానికి కరోనా వైరస్ ను చూసి ఇంతలా భయాందోళనలు చెందవలిసిన అవసరం లేదు. ప్రజలంతా ఈ వైరస్ పట్ల ఆందోళన చెందకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళితే సరిపోతుంది. శానిటైజర్లను వాడడం, వేడి నీటితో నోటిని పుక్కిలించడం తదితర చిన్న చిన్న జాగ్రత్తల వల్ల ఈ కరోనా వైరస్ భూతం నుండి మనల్ని మనం కాపాడుకోవచ్చు.

loader