మొదటిరాత్రి కలయికలో రక్తస్రావం.. ఏది అపోహ? ఏది నిజం?

First Published 29, Oct 2020, 5:16 PM

భార్యభర్తల మధ్య తొలిరేయికి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. ఎన్నో ఆశలు, కలలు, కోరికలతో కొత్త జీవితంలోకి అడుగుపెట్టే రెండు జీవితాలకు ఈ ఫస్ట్ నైట్ మొదటి మెట్టు. అయితే మొదటిరాత్రి తప్పనిసరిగా అమ్మాయికి రక్తస్రావం అవ్వాలా? అలా అయితేనే కన్య అయినట్టా? ఈ అపోహల్లో నిజమెంత?

మూడు, నాలుగు దశాబ్దాలకు ముందు మొదటిరాత్రి శృంగారంలో రక్తం రాలేదంటే ఆ అమ్మాయి కన్యత్వం మీద విపరీతమైన అనుమానాలు ఉండేవి. అలా రక్తం రాకపోతే ఆమె ఇదివరకే ఆ అనుభవం ఉందని నమ్మేవారు. ఇలా కాపురాలు కూలిన సంఘటనలు, విడాకులు అయిన సందర్భాలూ ఉండేవి.

అయితే కాలం మారింది. మనుషుల ఆలోచనా దృక్పథాల్లో మార్పువచ్చింది. వీటిని అశాస్త్రీయత అని కొట్టిపారేశారు. కన్యత్వం కాకరకాయ అలాంటివేమీ లేవని అంటున్నారు.

అయితే ఇది అపోహ అని ఎంత కొట్టి పడేసినా, సైన్స్ ఎంత ఎత్తుకు ఎదిగినా ఇంకా అక్కడక్కడా ఇది కనిపిస్తూనే ఉంది. అయితే ఇందులో శాస్త్రీయత ఎంత అనే దానిమీద అనేక పరిశోధనలు జరిగాయి.

ఇప్పుడు ఇదెందుకు చర్చలోకి వచ్చిందంటే పెళ్లి రాత్రుల్లో మహిళలు తమ కన్యత్వాన్ని నిరూపించుకోవడంలో ఉపయోగపడేందుకు గానూ తమ క్యాప్సుల్స్ పనికొస్తాయని ఒక ఈ కామర్స్ వెబ్సైట్ ప్రచురించింది. ఈ అమ్మకాలపై సోషల్ మీడియాలో పోస్టు చేసింది. దీంతో ఈ విషయం మళ్లీ చర్చనీయాంశమైంది.

నిజానికి మొదటి రాత్రి కలయికలో రక్తం రావడానికి స్త్రీల్లో ఉండే హైమెన్ అనే సన్నని పొర చిరిగిపోవడమే కారణం. అయితే అందరు మహిళల్లో ఈ పొర కలయిక సమయంలోనే చిరిగిపోదు. అనేక కారణాల వల్ల ఇది చిరిగిపోయే అవకాశం ఉంది.

ఎక్సర్ సైజులు చేసినప్పుడు, వేగంగా పరిగెత్తినప్పుడు, స్క్రిప్పింగ్ లాంటి ఆటలు ఆడినపుడు..ఇలా శారీరకపరమైన అనేక బరువైన పనుల వల్ల హైమన్ పొర చిరిగిపోయే అవకాశాలు ఉన్నాయి.

ఇదే అంశంపై పలువురు గైనకాలజిస్టులు స్పందిస్తూ.. ‘మహిళలు తమ మొదటి సంభోగ సమయంలోనే రక్తస్రావం అవుతారనే ఆలోచన అశాస్త్రీయమైనది. స్త్రీల మూత్రాశయంలో హైమెన్ తగినంత సరళంగా, వెడెల్పుగా ఉంటే.. వారు ఫస్ట్ టైం సెక్స్ చేస్తున్నపుడు రక్తస్రావం కాకపోవచ్చు’అని అన్నారు.

హైమెన్ విస్తరించగలదు, చిరిగిపోకపోకుండా ఉండవచ్చు అని మరికొందరు వైద్య నిపుణులు చెబుతున్నారు. శృంగార సమయంలో ఆ స్త్రీ రక్తస్రావం కాలేదని.. ఆమె కన్యత్వాన్ని నిందించడం దారుణమైన విషయమని చెప్పారు.

ఈ అశాస్త్రీయమైన విషయాన్ని వ్యాపార లాభం కోసం మళ్లీ తెరమీదికి తెచ్చిన ఈ కామర్స్ సైట్ పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సైన్స్ ఇంత అడ్వాన్స్ సాధించిన ఈ కాలంలో కూడా ఇలాంటి విషయాల్ని నమ్మేవాళ్లున్నారా అంటూ మాట్లాడుకుంటున్నారు.